సాక్షి లైఫ్ : యాంటీబయోటిక్స్ తరచుగా తీసుకోవడం వల్ల మన గట్ హెల్త్‌పై ఎలాంటి ప్రభావం పడుతుంది? యాంటీబయోటిక్స్ మన గట్ మైక్రోబియోమ్‌ను ఎలా దెబ్బతీస్తాయి..? ఎక్కువకాలం యాంటీబయోటిక్స్ వాడటం వల్ల గట్‌పై వచ్చే దీర్ఘకాలిక సమస్యలు ఏమిటి..?స్వయంగా మందులు తీసుకోవడం లేదా ఓవర్ ద కౌంటర్ యాంటీబయోటిక్స్ వాడటం రెసిస్టెన్స్‌కి ఎలా దారితీస్తుంది? అనే అంశాలను గురించి ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డా.డి. నాగేశ్వర్ రెడ్డి సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ వీడియో చూసి తెలుసుకోండి.. గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com