Arthritis : ఆర్థరైటిస్ ఎలాంటి వాళ్లకు ఎక్కువ ప్రమాదకరం ఎందుకు..?
సాక్షి లైఫ్ : ఆర్థరైటిస్ ఎందుకు వస్తుంది, ఎవరికి ఎక్కువ ప్రమాదం ఉంటుంది?వయసు పెరగడం ఆర్థరైటిస్ వచ్చే అవకాశం పెంచుతుందా?మహిళలు పురుషుల కంటే ఎక్కువ ఆర్థరైటిస్‌కు గురయ్యే అవకాశం ఉందా?జన్యు అంశాలు ఆర్థరైటిస్‌కు ప్రభావం చూపుతాయా? అతి బరువు ఆర్థరైటిస్ లక్షణాలను పెంచుతుందా?ఆర్థరైటిస్ సమస్యలకు ప్రధాన కారణాలేంటి..?
ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
ఇది కూడా చదవండి..హార్ట్ ఎటాక్ తర్వాత తొలి 60 నిమిషాలు ఎందుకంత కీలకం..?
ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..
క్యాల్షియం తగ్గితే ఎలాంటి వ్యాధులు వస్తాయి..? హిప్ జాయింట్ సమస్యలకు కారణాలేంటి..? హిప్ జాయింట్ సమస్యలు తలెత్తడానికి కారణాలు..? ఆర్థరైటిస్ విషయంలో రేడియేషన్ థెరపీ ఎలాంటివాళ్లకు అవసరం అవుతుంది..? కీళ్ల వాపు, ఆర్థరైటిస్ కు ప్రధానకారణాలు..? అనే అంశాలను గురించి రుమాటాలజిస్ట్ డా. ఆర్ నాగతేజశ్విని సాక్షి లైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి.
ఇది కూడా చదవండి.. టీ లో ఎన్నిరకాల వెరైటీలున్నాయో తెలుసా..?
ఇది కూడా చదవండి..కిడ్నీలు పనిచేయడం లేదని ఎలా తెలుసుకోవాలి..?
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
