సాక్షి లైఫ్ : ప్రకృతి అందంగా, ఆహ్లాదకరంగా ఉండే చలికాలం (Winter Season) కొందరికి మాత్రం కష్టాలను తీసుకొస్తుంది. ముఖ్యంగా 'ఆటోఇమ్యూన్' (Autoimmune Diseases) వ్యాధులతో బాధపడేవారికి ఈ చలికాలం అదనపు సవాలుగా మారుతుంది. చలి పెరిగే కొద్దీ ఈ వ్యాధుల లక్షణాలు తీవ్రమవడం, కీళ్ల నొప్పులు, వాపులు ఎక్కువ కావడం సాధారణంగా చూస్తుంటాం. అసలు చలికాలంలో ఈ సమస్యలు ఎందుకు పెరుగుతాయి..? వాటిని ఎలా నివారించవచ్చో నిపుణులు ఏం చెప్తున్నారో చూద్దాం.