న్యాచురల్ గా బతకడం అంటే..? 

సాక్షి లైఫ్ : ప్రెగ్నెన్సీ కావాలనుకుంటే ఎన్నిరోజుల ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? వయస్సుతో సంబంధం లేకుండా అందరూ పాటించ గలిగే సాధారణ ఆరోగ్య సూత్రాలు..ఏవి..? ఏ వయస్సులో పిల్లల్ని కంటే మంచిది..? ఉదయాన్నే లేవగానే ఎలాంటి పనులు చేయాలి..? పొద్దున్నే లేవగానే ఎలాంటి పనులు చేయకూడదు..?

ఇది కూడా చదవండి..ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎలాంటి ఆహారాల నుంచి పొందవచ్చు..?

 ఇది కూడా చదవండి..తేనెను ఫ్రిజ్‌లో ఉంచుతున్నారా..? ఈ విషయాలు తెలుసుకోండి.. 

ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి..ఎందుకంటే..?

 హెల్త్ విషయంలో ఆరోగ్యంగా ఉండాలంటే..ఏ ఏ సీడ్స్ తినాలి..? సంతానలేమి సమస్య ఉన్న వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి..? ప్రెగ్నెన్సీ కోసం భార్య ,భర్తలు ఎలాంటి ఆహారం తీసుకోవాలి..? ప్రకృతిలో ఏ సమయంలో గడిపితే హెల్తీ గా ఉండొచ్చు..? అనే అంశాలను గురించి న్యూట్రిషనిస్ట్ శ్రీదేవి జాస్తి సాక్షి లైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ వీడియోలో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి.
 

ఇది కూడా చదవండి..బ్యాడ్ ఫుడ్ కాంబినేషన్ : ఎలాంటి ఆహారాలను కలిపి తీసుకోకూడదు

ఇది కూడా చదవండి..శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ఏమవుతుంది..? 

ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి.. 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

Tags : women-health lifestyle healthy-lifestyle best-diet healthy-habit good-habits nature best-for-health normal-life poor-lifestyle how-to-lower-cholesterol-naturally lower-cholesterol-naturally bad-habits
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com