Main Causes of Hernia: హెర్నియా రావడానికి ప్రధాన కారణాలు ఏమిటి..?
సాక్షి లైఫ్ : జంక్ ఫుడ్‌కు హెర్నియా సమస్యకు ఏమైనా సంబంధం ఉందా..? అధికంగా జంక్ ఫుడ్ తినడం వల్ల హెర్నియా ప్రమాదం పెరుగుతుందా..? పిల్లల్లో వచ్చే గ్యాస్ సమస్యను హెర్నియాగా భావించాలా..? పిల్లల్లో గ్యాస్ సమస్య, హెర్నియా మధ్య తేడా ఎలా గుర్తించాలి..? హెర్నియా అన్ని వయస్సుల వారిలో వస్తుందా..? హెర్నియా ఎందుకు వస్తుంది..?హెర్నియా లక్షణాలు ప్రారంభ దశలో ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..
ఇది కూడా చదవండి..Revisiting Old Books: మానసిక ఆరోగ్యానికి ' చదివిన పుస్తకాలు మళ్లీ చదవడం' దివ్యౌషధం..
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
హెర్నియాను ఆహార నియమాలతో నియంత్రించగలమా..?హెర్నియా నివారణకు ఎలాంటి జీవనశైలి మార్పులు అవసరం..? హెర్నియా ప్రాణాంతకమైందా..?హెర్నియా ఒక్కసారిగా వస్తుందా? లేక నెమ్మదిగా అభివృద్ధి చెందుతుందా? తరచూ మలబద్ధకం ఉంటే హెర్నియా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందా?ఎక్కువ బరువులు ఎత్తడం వల్ల హెర్నియా వస్తుందా? అనే అంశాలను గురించి ప్రముఖ సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డా. నరేంద్ర తేజ సాక్షి లైఫ్ కు వివరించారు.. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
ఇది కూడా చదవండి..హార్ట్ ఎటాక్ తర్వాత తొలి 60 నిమిషాలు ఎందుకంత కీలకం..?
ఇది కూడా చదవండి..Tamarind : మైక్రోప్లాస్టిక్స్ ముప్పును తొలగించే అస్త్రం.. 'చింతపండు'.. తాజా పరిశోధనలో వెల్లడి..
ఇది కూడా చదవండి..కిడ్నీలు పనిచేయడం లేదని ఎలా తెలుసుకోవాలి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
