Cancer : భారతదేశంలో మహిళలను ఎక్కువగా ప్రభావితం చేసే క్యాన్సర్‌లు

షేర్ చేయండి:
Cancer : భారతదేశంలో మహిళలను ఎక్కువగా ప్రభావితం చేసే క్యాన్సర్‌లు

సాక్షి లైఫ్ : ప్రస్తుతం భారతదేశంలో మహిళల్లో అత్యంతగా వచ్చే క్యాన్సర్ లలో ఒకటి రొమ్ము క్యాన్సర్. ఊబకాయం, జీవనశైలి మార్పులు, ఆలస్యంగా వివాహం, పిల్లలకు పాలు ఇవ్వకపోవడం వంటి అంశాల వల్ల ఈ కేసులు పెరుగుతున్నాయని వైద్యనిపుణులు చెబుతున్నారు. రొమ్ములో లేదా చంకలో గడ్డలు, రొమ్ము ఆకారం లేదా పరిమాణంలో మార్పు, చనుమొన నుంచి అసాధారణ స్రావం (Discharge), రొమ్ము చర్మం ఎర్రబడటం లేదా గుంటలు పడటం (Dimpling) వంటి లక్షణాలుంటే తప్పనిసరిగా డాక్టర్ ను సంప్రదించి అవసరమైన వైద్య పరీక్షలు చేయించాలి. 

ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..? 

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..

 

భారతదేశంలో మహిళలను తీవ్రంగా ప్రభావితం చేసే క్యాన్సర్‌లు ఏమిటి..? ఎలాంటి మహిళలకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది..? జీవనశైలి మార్పులు ఎలాంటి క్యాన్సర్లకు కారణమవుతున్నాయి..? అనే అంశాలను గురించి ప్రముఖ గైనకాలజికల్ ఆంకాలజిస్ట్ డా. సాయి లక్ష్మి సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..  

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

 ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.