Thyroid Problems : థైరాయిడ్ సమస్యలను ఎలా గుర్తించాలి..?
సాక్షి లైఫ్ : హైపోథైరాయిడిజం అంటే ఏమిటి..? హైపోథైరాయిడిజం ఎందుకు వస్తుంది..? థైరాయిడ్ హార్మోన్ తగ్గితే శరీరంపై ఎలాంటి ప్రభావం పడుతుంది..? హైపోథైరాయిడిజం ప్రధాన లక్షణాలు ఏమిటి..? అలసట, బరువు పెరగడం థైరాయిడ్ సంకేతాలేనా..? మహిళల్లో హైపోథైరాయిడిజం ఎక్కువగా ఎందుకు కనిపిస్తుంది..? హైపోథైరాయిడిజం వల్ల సంతానలేమి వస్తుందా..? థైరాయిడ్ సమస్యల వల్ల జుట్టు రాలుతుందా..? హైపోథైరాయిడిజం ఉన్నవారు ఎలాంటి ఆహారం తీసుకోవాలి..? హైపోథైరాయిడిజం కోసం ఏ పరీక్షలు చేయించాలి..?
థైరాయిడ్ మందులు జీవితాంతం వాడాలా..? ఒత్తిడి వల్ల థైరాయిడ్ సమస్యలు పెరుగుతాయా..? హైపోథైరాయిడిజం పూర్తిగా నయం అవుతుందా..? థైరాయిడ్ ఆరోగ్యానికి జీవనశైలిలో ఎలాంటి మార్పులు అవసరం..? తరచుగా చలి వేయడం హైపోథైరాయిడిజం లక్షణమా..? చర్మం పొడిబారడం థైరాయిడ్ సమస్య వల్లనా..? హైపోథైరాయిడిజం వల్ల మానసిక ఆరోగ్యంపై ప్రభావం ఉంటుందా..? డిప్రెషన్, మూడ్ స్వింగ్స్ థైరాయిడ్ సంకేతాలా..? పిల్లల్లో కూడా హైపోథైరాయిడిజం వస్తుందా..?
గర్భధారణ సమయంలో థైరాయిడ్ నియంత్రణ ఎందుకు ముఖ్యం..? థైరాయిడ్ సమస్యలను నిర్లక్ష్యం చేస్తే ఏమవుతుంది..? హైపోథైరాయిడిజం వల్ల గుండె ఆరోగ్యానికి ప్రమాదమా..? థైరాయిడ్ సమస్యలు నిద్రపై ప్రభావం చూపుతాయా..? హైపోథైరాయిడిజం వల్ల మలబద్ధకం వస్తుందా..? కుటుంబంలో థైరాయిడ్ చరిత్ర ఉంటే ప్రమాదం ఎక్కువా..? అయోడిన్ లోపం వల్ల హైపోథైరాయిడిజం వస్తుందా..? వ్యాయామం థైరాయిడ్ నియంత్రణకు సహాయపడుతుందా..? థైరాయిడ్ ఉన్నవారు ఏ ఆహారాలను తగ్గించాలి..?
ఇది కూడా చదవండి..కిడ్నీలు పనిచేయడం లేదని ఎలా తెలుసుకోవాలి..?
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
హైపోథైరాయిడిజం వల్ల మెటాబాలిజం ఎలా తగ్గుతుంది..? థైరాయిడ్ సమస్యలు మహిళల పీరియడ్స్‌పై ప్రభావం చూపుతాయా..? మెడ వద్ద వాపు కనిపించడం థైరాయిడ్ సంకేతమా..? హైపోథైరాయిడిజం వల్ల జ్ఞాపకశక్తి తగ్గుతుందా..? థైరాయిడ్ సమస్యలకు సహజ చికిత్సలు ఉపయోగపడతాయా..? హైపోథైరాయిడిజం ఉన్నవారు రోజూ పాటించాల్సిన జాగ్రత్తలు ఏమిటి..? అనే అంశాలను గురించి ప్రముఖ ఎండోక్రైనాలజిస్ట్ డా. ఆశిష్ రెడ్డి సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి.
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనలకు బెస్ట్ సొల్యూషన్
ఇది కూడా చదవండి..సైనసిటిస్ ఎన్నిరకాలున్నాయంటే..?
ఇది కూడా చదవండి..మందులతో పని లేకుండా బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గేదెలా..?
ఇది కూడా చదవండి.. నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
ఇది కూడా చదవండి.. అనస్తీషియా ఖాళీ కడుపుతోనే ఎందుకు చేస్తారు..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
