సులువుగా స్త్రీల ఫిట్నెస్ పెంచే టిప్స్ ..?
సాక్షి లైఫ్ : ఫిట్‌నెస్ గా ఉండడానికి మహిళలు ఎంత తరచుగా ఏరోబిక్ వ్యాయామాలు చేయాలి? మహిళల్లో బరువు తగ్గడానికి ఏ రకమైన వ్యాయామాలు అత్యంత ప్రభావవంతంగా ఉంటాయి? స్త్రీల బరువు తగ్గడానికి కొన్ని ప్రత్యేకమైన వ్యాయామాలు ఎంతో ప్రభావవంతంగా ఉంటాయి. ఈ వ్యాయామాలు శరీరంలోని కొవ్వు స్థాయిలను తగ్గించడానికి ఆరోగ్యకరమైన శరీర స్థితిని మెరుగుపరచడానికి సహాయపడతాయి. మహిళలు బరువు తగ్గాలంటే, సరైన ఆహారం, మంచి నిద్ర,వ్యాయామం ఇవన్నీ ముఖ్యమైనవే. మహిళల ఫిట్‌నెస్ దినచర్యలో స్ట్రెచింగ్ ప్రాముఖ్యత ఏమిటి..? అందుకోసం ఏది ఉత్తమమైనది?
మహిళల ఆరోగ్యంగా ఉండడంలో ఫిట్‌నెస్, యోగా ప్రయోజనాలు ఏమిటి? స్ట్రెచింగ్ అనేది శరీరానికి ఎలా ఉపయోగపడుతుంది..? మహిళలు తమ ఫిట్‌నెస్ కోసం దినచర్యలో ఏమేం చేర్చుకోవచ్చు? అనే అంశాలను గురించి సాక్షి లైఫ్ కు ప్రముఖ పోషకాహార నిపుణురాలు డిటి. దీప్తి మరిన్ని విశేషాలు అందించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో క్లిక్ చేసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి..
ఇది కూడా చదవండి..విటమిన్ బి12 లోపం వల్ల అల్జీమర్స్ సమస్య వస్తుందా..?
ఇది కూడా చదవండి..రక్తంలో ఆక్సిజన్ తక్కువగా ఉంటే ఏమి చేయాలి..?
ఇది కూడా చదవండి..యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఎలా గుర్తించాలి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
