రక్తంలో ఆక్సిజన్ తక్కువగా ఉంటే ఏమి చేయాలి..? 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : రక్తంలో ఆక్సిజన్ తక్కువగా ఉండటం అనేది శరీరానికి తీవ్ర ప్రమాదాన్ని కలిగించే అవకాశం ఉంది. దీని కారణంగా ఊపిరితిత్తుల సమస్యలు, హృదయ సంబంధిత వ్యాధులతోపాటు అనేక ఇతర ఆరోగ్య సంబంధిత సమస్యలు తలెత్తవచ్చు. ఇలాంటి పరిస్థితిలో బాధితలకు వేగంగా చికిత్స అందించడం అనేది అత్యంత కీలకం.  
 

ఇది కూడా చదవండి.. ఆయుష్షు రహస్యాలను గురించి చెప్పిన 111ఏళ్ల వృద్ధుడు.

ఇది కూడా చదవండి.. WHO Report : ఈ వ్యాధి ప్రపంచంలో అత్యధిక మరణాలకు కారణమవుతోంది..

ఇది కూడా చదవండి.. అల్జీమర్స్ ప్రమాదాన్ని తగ్గించే ఆహారం..

 

రక్తంలో ఆక్సిజన్ తక్కువగా ఉంటే వీలైనంత త్వరగా డాక్టర్ వద్దకు వెళ్ళాలి. లోతైన శ్వాస వ్యాయామాలు, యోగా మొదలైనవి చేయవచ్చు. ఇవి శరీరంలోని నరాలను శాంతపరచి, ఆక్సిజన్‌ ని అందిస్తాయి. శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోండి. ఇది రక్తంలో ఆక్సిజన్ స్థాయిని సాధారణీకరించడంలో సహాయపడుతుంది. ధూమపానానికి అలవాటు పడిన వారు తప్పనిసరిగా మానేయాలి. ఇది రక్తంలో ఆక్సిజన్ స్థాయిని పెంచడంలో సహాయపడుతుంది. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా మంచిది. 

ఇది కూడా చదవండి.. అల్జీమర్స్ కు చికిత్స ఏమిటి..?

ఇది కూడా చదవండి.. జ్ఞాపకశక్తి తగ్గుతోందా..? అయితే అది ఈ జబ్బుకు సంకేతం కావచ్చు.. 

ఇది కూడా చదవండి.. చిన్న వయసులో కూడా అల్జీమర్స్ సమస్య వస్తుందా..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.