Normal Delivery : 35 ఏళ్ల తర్వాత నార్మల్ డెలివరీ సాధ్యమేనా..?
సాక్షి లైఫ్ : నార్మల్ డెలివరీకి పెల్విస్ పరిమాణం ముఖ్యమా? తల్లి వయసు పెరిగితే సి-సెక్షన్ అవకాశాలు పెరుగుతాయా? 35 ఏళ్ల తర్వాత నార్మల్ డెలివరీ సాధ్యమేనా? గర్భధారణలో బరువు పెరగడం డెలివరీ విధానంపై ప్రభావం చూపుతుందా? గర్భధారణలో మధుమేహం ఉంటే నార్మల్ డెలివరీ చేయవచ్చా? బీపీ ఎక్కువగా ఉంటే నార్మల్ డెలివరీకి అవకాశం ఉంటుందా? నార్మల్ డెలివరీ తర్వాత కోలుకోవడం సి-సెక్షన్ కంటే వేగంగా ఉంటుందా?
సి-సెక్షన్ తర్వాత తల్లి పూర్తిగా కోలుకోవడానికి ఎంత సమయం పడుతుంది? సి-సెక్షన్ వల్ల భవిష్యత్ గర్భధారణలపై ప్రభావం ఉంటుందా? నార్మల్ డెలివరీలో బిడ్డకు ప్రమాదం ఎక్కువగా ఉంటుందనే మాట నిజమేనా? సి-సెక్షన్ ఎంచుకుంటే ప్రసవ నొప్పి పూర్తిగా ఉండదా? నార్మల్ డెలివరీ కోసం ముందుగానే బర్త్ ప్లాన్ చేసుకోవచ్చా? మొదటి ప్రసవంలో నార్మల్ డెలివరీకి అవకాశం ఎలా ఉంటుంది?
ఒకసారి సి-సెక్షన్ అయితే తర్వాత కూడా సి-సెక్షన్నే చేయాలా? నార్మల్ డెలివరీ గురించి ఉన్న సాధారణ అపోహలు ఏవి? బిడ్డ బరువు ఎక్కువగా ఉంటే తప్పనిసరిగా సి-సెక్షన్ చేయాలా? ప్రసవ నొప్పి మొదలైన వెంటనే ఆసుపత్రికి ఎప్పుడు వెళ్లాలి? లేబర్ ఎక్కువసేపు కొనసాగితే సి-సెక్షన్ అవసరమవు తుందా? నార్మల్ డెలివరీ కోసం గర్భధారణ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
ఇది కూడా చదవండి..కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..?
ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి..మందులతో పని లేకుండా బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గేదెలా..?
నార్మల్ బర్త్ లేదా సి-సెక్షన్ తల్లికి, బిడ్డకు ఏది మంచిది? నార్మల్ డెలివరీకి వాకింగ్ చేయడం ఎంతవరకు ఉపయోగపడుతుంది? ప్రసవం సులభంగా జరగడానికి గర్భధారణలో ఎలాంటి వ్యాయామాలు చేయాలి? లేబర్ పెయిన్ మొదలయ్యే ముందు కనిపించే లక్షణాలు ఏవి? అనే అంశాలను గురించి ప్రముఖ వైద్యనిపుణులు సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలను ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..
ఇది కూడా చదవండి..Don’t Ignore Fever : సాధారణ జ్వరమే కదా అని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పు..! ఈ 5 లక్షణాలపై అవగాహన అవసరం..
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?
ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
