నరాల బలహీనత వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి..?
సాక్షి లైఫ్ : జన్యువుల్లో తేడా ఉన్నా పక్షవాతం వస్తుందా..? న్యూరాలజికల్ ప్రాబ్లమ్స్ ను గుర్తించాలంటే..? నరాలకు సంబంధించిన సమస్యలుంటే తలనొప్పి కూడా వస్తుందా..? న్యూరాలజికల్ డిజార్డర్స్ కు కారణాలు..? బ్రెయిన్ స్ట్రోక్ ఎందుకు వస్తుంది..? బ్రెయిన్ స్ట్రోక్ - పక్షవాతానికి ఏమైనా సంబంధం ఉందా..? పక్షవాతం వచ్చేముందు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి..?
ఇది కూడా చదవండి.. యునాని ఔషధాలు ఎలా పనిచేస్తాయి..?
నాడీ సంబంధిత రుగ్మతలు ఎన్నిరకాలున్నాయి..? నాడీ సంబంధిత వ్యాధులు ఒక్కసారి వస్తే తగ్గవా..? నాడీ సంబంధిత సమస్యలకు ప్రధాన కారణాలు..? అనే అంశాలను గురించి ప్రముఖ న్యూరాలజిస్టు నిహారిక సాక్షి లైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి.
ఇది కూడా చదవండి.. మల్టిపుల్ స్క్లెరోసిస్ వ్యాధి లక్షణాలు..?
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.