చర్మం రకాన్ని గుర్తించడానికి ఉత్తమ మార్గం ఏమిటి..? 

సాక్షి లైఫ్ : మొటిమలను ఎలా నివారించవచ్చు..? రొటీన్ లైఫ్ లో యాంటీ ఏజింగ్ ఉత్పత్తులను ఎలా చేర్చుకోవచ్చు? సీరమ్‌లను ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి..? అందుకోసం సరైనదాన్ని ఎలా ఎంచువాలి..? ఎన్నాళ్ళకోసారి దాన్ని మళ్లీ అప్లై చేయాలి? సున్నితమైన చర్మానికి ఎలాంటి చర్మ సంరక్షణ ఉత్పత్తులు ఉపయోగపడుతాయి..?కెమికల్ ఎక్స్‌ఫోలియెంట్స్ ,ఫిజికల్ ఎక్స్‌ఫోలియెంట్స్ మధ్య తేడా ఏమిటి..? పొడి చర్మాన్ని ఎలా పరిష్కరించుకోవచ్చు..? జిడ్డు చర్మం కోసం మాయిశ్చరైజర్‌లో ఏ పదార్థాలు ఉండేలా చూడాలి? 

ఇది కూడా చదవండి..బట్టతలకు చికిత్స చేయవచ్చా..?

ఇది కూడా చదవండి..40 ఏళ్ల తర్వాత మహిళల్లో వచ్చే వ్యాధులు ఇవే.. 

ఇది కూడా చదవండి..పోలియో నివారణకు ఏకైక మార్గం ఇదే..

ఇది కూడా చదవండి..అల్జీమర్స్ కు చికిత్స ఏమిటి..?

 ఆహారం చర్మ ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? ముఖాన్ని శుభ్రపరచడానికి ఉత్తమమైన పద్ధతులు ఏమిటి? రెటినాయిడ్స్ ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలు, నష్టాలు ఏమిటి..? అనే అంశాలపై ప్రముఖ డెర్మటాలజిస్టు డా. చంద్రావతి సాక్షి లైఫ్ కు మరింత సమాచారాన్ని అందించారు. ఆ సమాచారాన్నిఆమె మాటల్లోనే ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి.

 

 

 


గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. 

Tags : skin-disease skin-care-tips skin-cancer skin-problems healthy-skin skin-health skin-infection skin-care skin-care-routine clear-skin skincare-for-oily-skin skincare-for-clear-skin glowing-skin
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com