బట్టతలకు చికిత్స చేయవచ్చా..?
సాక్షి లైఫ్ : బట్టతల చికిత్సకు ఫినాస్టరైడ్ , మినాక్సిడిల్ వంటి మందులు ఎంత ప్రభావవంతంగా ఉంటాయి? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ సర్జరీ అంటే ఏమిటి..? అది ఎలా పని చేస్తుంది? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ విషయంలో ఎన్నిరకాలు ఉన్నాయి..? హెయిర్ ప్లాంటేషన్ ప్రక్రియలో ప్రమాదాలు.. దుష్ప్రభావాలు ఏమిటి? వెంట్రుకలు తిరిగి పెరగడంలో ప్రభావాన్ని చూపించే ఏవైనా సహజ నివారణలు లేదా చికిత్సలు ఉన్నాయా? జుట్టు పునరుద్ధరణ సాంకేతికతలో పురోగతి ఏమిటి? హెయిర్ ప్లాంటేషన్ శస్త్రచికిత్స ఫలితాలు రావడానికి ఎంత సమయం పడుతుంది?
ఇది కూడా చదవండి..40 ఏళ్ల తర్వాత మహిళల్లో వచ్చే వ్యాధులు ఇవే..
ఇది కూడా చదవండి..పోలియో నివారణకు ఏకైక మార్గం ఇదే..
ఇది కూడా చదవండి..అల్జీమర్స్ కు చికిత్స ఏమిటి..?
హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ తర్వాత ఎలాంటి కేర్ అవసరం?జీవనశైలి అలవాట్లు జుట్టు రాలడాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి? ఆహారం, ఒత్తిడి, ధూమపానం వల్ల హెయిర్ ఫాల్ ఎక్కువగా జరుగుతుందా..? జన్యుపరంగా కూడా బట్టతల వస్తుందా..? అనే అంశాలను గురించి ప్రముఖ డెర్మటాలజిస్ట్ డా. భావన సాక్షి లైఫ్ కు మరిన్ని వివరాలు అందించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి.
ఇది కూడా చదవండి..జ్ఞాపకశక్తి తగ్గుతోందా..? అయితే అది ఈ జబ్బుకు సంకేతం కావచ్చు..
ఇది కూడా చదవండి..చిన్న వయసులో కూడా అల్జీమర్స్ సమస్య వస్తుందా..?
ఇది కూడా చదవండి..కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సహాయపడే న్యాచురల్ ఫుడ్..?
ఇది కూడా చదవండి..డయాబెటిక్ న్యూరోపతిని ఎలా నిర్మూలించవచ్చు..?
ఇది కూడా చదవండి..డయాబెటిక్ న్యూరోపతి లక్షణాలను ఎలా గుర్తించాలి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
