నాలుగుపదుల వయసుదాటాకా పిల్లల్ని కంటే ఏమౌతుంది..?

సాక్షి లైఫ్: వయసును బట్టి పిల్లల్ని కంటే ఎలాంటి ప్రయోజనా లున్నాయి..?  గైనకాలజిస్టులు దీనిగురించి ఏమంటున్నారు..? నిజంగా పిల్లల్ని కనడానికి ఏజ్ లిమిట్ ఉంటుందా..? ఒకవేళ నాలుగుపదుల వయసుదాటాకా పిల్లల్ని కంటే ఏమౌతుంది..? ఏ వయసులో పిల్లల్ని కంటే మంచిది..? గర్భిణీ సమయంలో వచ్చే అనేక అనారోగ్య సమస్యలకు సంబంధించి ప్రముఖ గైనకాలజిస్ట్ ప్రణతి రెడ్డి సాక్షి లైఫ్ కు ప్రత్యేకంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సమాధానాలు అందించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి.

ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి.. 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
 

Tags : women-health gynaecologist pregnant-women

Related Articles

Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com