Mammography Test : అల్ట్రాసౌండ్, మామోగ్రఫీ వంటి పరీక్షలు ఎప్పుడు అవసరం..?

షేర్ చేయండి:
Mammography Test : అల్ట్రాసౌండ్, మామోగ్రఫీ వంటి పరీక్షలు ఎప్పుడు అవసరం..?

సాక్షి లైఫ్ : పిల్లల్లో గడ్డలు కనిపిస్తే వెంటనే పరీక్షలు అవసరమా..? క్యాన్సర్ గడ్డలు, సిస్టులు మధ్య తేడా ఏంటి..? గడ్డలపై ఒత్తిడి పెడితే పరిమాణం మారుతుందా, లోపలి భాగాల్లో ఉన్న గడ్డలను ఎలా గుర్తించాలి, స్కాన్‌లో గడ్డ కనిపించిన వెంటనే అది క్యాన్సర్ అని భావించాలా, గడ్డలు తగ్గడానికి ఎంత సమయం పడుతుంది, జ్వరంతో పాటు గడ్డలు ఉంటే అది ఇన్ఫెక్షన్‌నా లేక మరేదైనా సమస్యనా, శరీరంలోని ఏ భాగాల్లో గడ్డలు ఎక్కువగా వస్తే జాగ్రత్తగా ఉండాలి, లింఫ్ నోడ్స్ వాపు క్యాన్సర్ సంకేతమా, గడ్డను నొక్కితే కదిలితే అది సాధారణమా..?

హార్మోన్ల మార్పులు గడ్డలు ఏర్పడటానికి కారణమవుతాయా, పురుషుల్లో కూడా బ్రెస్ట్ గడ్డలు వస్తాయా, చిన్న వయసులో గడ్డలు వస్తే ఎంతవరకు సీరియస్, గడ్డలు స్వయంగా తగ్గిపోతే డాక్టర్‌ను కలవాల్సిన అవసరం ఉందా, అల్ట్రాసౌండ్, మామోగ్రఫీ వంటి పరీక్షలు ఎప్పుడు అవసరం, గడ్డల విషయంలో హోం రెమిడీస్ ఉపయోగించడం సురక్షితమా, గడ్డలు ఉన్నప్పుడు వ్యాయామం చేయడం సరేనా, గడ్డను నిర్లక్ష్యం చేస్తే ఎలాంటి సమస్యలు రావచ్చు..?

 

ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?

ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి..ఎందుకంటే..?

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..? 

 

 క్యాన్సర్ గడ్డలు శరీరంలో ఇతర భాగాలకు ఎలా వ్యాపిస్తాయి, ఆహారం, జీవనశైలి గడ్డలపై ప్రభావం చూపుతాయా, ముందస్తు స్క్రీనింగ్ ద్వారా గడ్డలను ఎలా త్వరగా గుర్తించవచ్చు, గడ్డపై వేడి లేదా చల్లదనం అనిపించడం ఏమి సూచిస్తుంది, గడ్డలు ఒకే పరిమాణంలో ఉండి మార్పు లేకపోతే సురక్షితమా, గడ్డల వల్ల చర్మం గట్టిపడటం లేదా పొడిగా మారడం ఎందుకు జరుగుతుంది..?  అనే అంశాలను గురించి ప్రముఖ ఆంకాలజిస్ట్ డా. రాము దాములూరి సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ వీడియో చూసి తెలుసుకోండి..  

ఇది కూడా చదవండి..  షుగర్ ఉన్నవాళ్లు పైనాపిల్ తినకూడదా..? 

ఇది కూడా చదవండి.. నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..? 

ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?

 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.