Ebola Virus : ఎబోలా వైరస్ సోకిన వ్యక్తిని ఎలా గుర్తించాలి..? 

షేర్ చేయండి:
Ebola Virus : ఎబోలా వైరస్ సోకిన వ్యక్తిని ఎలా గుర్తించాలి..? 

సాక్షి లైఫ్ : ఎబోలా వ్యాధి సాధారణ జ్వరంతో ఎలా భిన్నంగా ఉంటుంది..? ఎబోలా సోకిన తర్వాత లక్షణాలు కనిపించేందుకు ఎంత సమయం పడుతుంది..? ఎబోలా వల్ల శరీరంపై ఎలాంటి తీవ్రమైన ప్రభావాలు పడతాయి..? ఎబోలా వైరస్ నుంచి పిల్లలను ఎలా రక్షించాలి..? ఆస్పత్రుల్లో ఎబోలా నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకుంటారు..? ఎబోలా వ్యాప్తి సమయంలో మాస్క్ ధరించడం ఎంతవరకు ఉపయోగకరం..? ఎబోలా వైరస్ జంతువుల నుంచి మనుషులకు వ్యాపిస్తుందా..? ఎబోలా వ్యాధి సమయంలో రోగిని ఎలా సంరక్షించాలి..?

 

ఇది కూడా చదవండి..Tamarind : మైక్రోప్లాస్టిక్స్‌ ముప్పును తొలగించే అస్త్రం.. 'చింతపండు'.. తాజా పరిశోధనలో వెల్లడి..

ఇది కూడా చదవండి..కిడ్నీలు పనిచేయడం లేదని ఎలా తెలుసుకోవాలి..?

ఇది కూడా చదవండి..Revisiting Old Books: మానసిక ఆరోగ్యానికి ' చదివిన పుస్తకాలు మళ్లీ చదవడం' దివ్యౌషధం..

 

ఎబోలా కారణంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ అప్రమత్తం కావడానికి కారణాలేమిటి..? ఎబోలా వైరస్‌కు సంబంధించిన తాజా హెచ్చరికలు ఏమిటి..? ఎబోలా వైరస్ మళ్లీ ప్రపంచాన్ని భయపెడుతోందా..? ఎబోలా సోకిన ప్రాంతాలకు ప్రయాణించడం సురక్షితమేనా..? ఎబోలా వైరస్ నివారణలో వ్యక్తిగత పరిశుభ్రత పాత్ర ఏమిటి..? ఎబోలా లక్షణాలు కనిపిస్తే ఇంట్లోనే ఉండాలా లేక ఆస్పత్రికి వెళ్లాలా..? ఎబోలా వైరస్ రోగులతో ఉపయోగించిన వస్తువులు ఎంత ప్రమాదకరం..? ఎబోలా వల్ల రక్తస్రావం ఎందుకు జరుగుతుంది..?

ఎబోలా వైరస్‌కు సంబంధించిన అపోహలు ఏమిటి..? ఎబోలా వ్యాప్తిని అరికట్టడంలో ప్రభుత్వాల పాత్ర ఏమిటి..? ఎబోలా వైరస్ అంటే ఏమిటి..? ఎబోలా వైరస్ ఎలా వ్యాపిస్తుంది..? ఎబోలా సోకిన వ్యక్తిలో కనిపించే తొలి లక్షణాలు ఏమిటి..? ఎబోలా వైరస్ ఎంత ప్రమాదకరం..? ఎబోలా నుంచి రక్షణ పొందేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? ఎబోలా బాధితులతో సంపర్కం ఎందుకు ప్రమాదకరం..? ఎబోలా వైరస్ గాలిమార్గంలో వ్యాపిస్తుందా..? చేతులు శుభ్రంగా కడుక్కోవడం ఎబోలా నివారణలో ఎంత ముఖ్యము..?

ఎబోలా వ్యాప్తి ఎక్కువగా ఏ దేశాల్లో కనిపిస్తోంది..? ఎబోలా వైరస్‌కు ప్రస్తుతం వ్యాక్సిన్ లేదా చికిత్స ఉందా..? ఎబోలా సోకిన అనుమానం ఉంటే వెంటనే ఏమి చేయాలి..? ప్రయాణాల సమయంలో ఎబోలా నుంచి ఎలా జాగ్రత్తపడాలి..? ఎబోలా వైరస్ వల్ల మరణాల రేటు ఎందుకు ఎక్కువగా ఉంటుంది..? శరీర ద్రవాల ద్వారా ఎబోలా ఎలా వ్యాపిస్తుంది..? ప్రజలు ఎబోలా గురించి తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఏమిటి..? అనే అంశాలను గురించి జరనరల్ ఫిజీషియన్ డా.వెంకట కృష్ణ కుమార్ సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..  

ఇది కూడా చదవండి..High grade fever : హై గ్రేడ్ ఫీవర్ అంటే..? ఎందుకు వస్తుంది..?

 ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?

ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.