ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్స్‌లో యథావిధిగా కొనసాగనున్న ఆరోగ్యశ్రీ సేవలు.. 

షేర్ చేయండి:
ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్స్‌లో యథావిధిగా కొనసాగనున్న ఆరోగ్యశ్రీ సేవలు.. 

సాక్షి లైఫ్ : ఆరోగ్యశ్రీ సేవలు ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్స్‌లో యథావిధిగా కొనసాగనున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సూచనలతో నెట్‌వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్‌ ప్రతినిధులతో చర్చలు ఆరోగ్యశ్రీ సీఈవో శివ శంకర్ జరిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలు సర్వీసులు యథావిధిగా కొనసాగనున్నాయి. అధికారులతో సమావేశమైన ఆయన ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్స్‌లో ఆరోగ్యశ్రీ సేవలను సమీక్షించారు. 

 ఈ సందర్భంగా, సీఈవో శివ శంకర్ మాట్లాడుతూ.. "పేషెంట్లకు ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా వైద్య సేవలు అందించాలని" విజ్ఞప్తి చేశారు. గత సంవత్సరం 1130 కోట్లు చెల్లించినట్లు ఆయన గుర్తు చేశారు.

ఇది కూడా చదవండి..రక్తంలో ఆక్సిజన్ తగ్గినప్పుడు ఎలాంటి సమస్యలు వస్తాయి..?

ఇది కూడా చదవండి..నల్ల బియ్యం వల్ల కలిగే ప్రయోజనాలు.. 

ఇది కూడా చదవండి..ఫర్ హార్ట్ హెల్త్ : జిమ్‌కు వెళ్లినప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి

 

ప్యాకేజీల రేట్ల పెంపు.. 

2013 నుంచి పెండింగ్‌లో ఉన్న ప్యాకేజీల రేట్లను రివైజ్ చేశామని చెప్పారు. ప్రజా ప్రభుత్వమే ప్యాకేజీల ధరలను సగటున 22 శాతం పెంచినట్టు శివ శంకర్ వివరించారు.

 యథావిధిగా కొనసాగనున్న ఆరోగ్య శ్రీ సేవలు..  

గత సర్కారుతో పోలిస్తే, సుమారు 730 కోట్లు బకాయి ఉండగా, ప్రస్తుత ప్రభుత్వం వాటన్నింటినీ చెల్లించి ప్రత్యేకంగా ఆరోగ్యశ్రీ కోసం 1130 కోట్లు చెల్లించినట్లు సీఈవో తెలిపారు.

 

ఇది కూడా చదవండి..యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ అంటే ఏమిటి...?

ఇది కూడా చదవండి..న్యూ రిపోర్ట్ : ఆల్కహాల్‌ కారణంగా వచ్చే ఆరు రకాల క్యాన్సర్‌లు ఇవే.. 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. 

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.