యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ అంటే ఏమిటి...?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డైట్‌లో శరీరంలో ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించడంలో సహాయపడే ఆహార పదార్థాలు ఉంటాయి. ఈ ఆహారంలో పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, చేపలు, ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉండే ఆహార పదార్థాలు ఉంటాయి. ఈ ఆహార పదార్థాలలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి, ఇవి శరీరం ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి,  ఇన్ఫ్లమేషన్ ను తగ్గించడంలో సహాయపడతాయి.

ఇది కూడా చదవండి..ఆటిజం థెరపీ ద్వారా పిల్లలు ఆరోగ్యంగా ఉండగలుగుతారా..?

ఇది కూడా చదవండి..పచ్చకామెర్లు ప్రాణాలకు ప్రమాదమా..?

ఇది కూడా చదవండి..కిడ్నీడ్యామేజ్ అయ్యే ముందు కనిపించే 5 లక్షణాలు.. 

ఇది కూడా చదవండి..కాలేయంలోని వ్యర్థాలను ఎలా తొలగించాలి..?

 

బెర్రీస్ లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. 

ఆకుకూరలు, బచ్చలికూర, బ్రకోలీ, కాలే మొదలైనవి (ఫైబర్ పుష్కలంగా)
పసుపు లో కుర్కుమిన్ సమృద్ధిగా ఉంటుంది. 
ఆలివ్ నూనెలో మోనోశాచురేటెడ్ కొవ్వులు సమృద్ధిగా లభిస్తుంది. 
డ్రై ఫ్రూట్స్, బాదం, వాల్‌నట్స్ మొదలైనవాటిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు పుష్కలంగా ఉంటాయి. 
టమాటలో లైకోపీన్ లభిస్తుంది. 
గ్రీన్ టీ లో పాలీఫెనాల్స్ పుష్కలంగా ఉంటాయి. 
వెల్లుల్లిలో అల్లిసిన్ ఉంటుంది. 
డార్క్ చాక్లెట్ లో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. 
కొవ్వు చేపలు, సాల్మన్, సార్డినెస్ మొదలైనవాటిలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా లభిస్తాయి.  
 

ఇది కూడా చదవండి..డైలీ మార్నింగ్ టైమ్ లో ఎలాంటివి తింటే.. హెల్తీగా ఉండొచ్చు..

ఇది కూడా చదవండి..బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ సక్సెస్ రేటు ఎంత?

ఇది కూడా చదవండి..న్యూ రిపోర్ట్ : ఆల్కహాల్‌ కారణంగా వచ్చే ఆరు రకాల క్యాన్సర్‌లు ఇవే.. 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. 

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.