రాష్ట్రాల వారీగా కోవిడ్ కేసులు ఎలా ఉన్నాయి..?
సాక్షి లైఫ్ : దేశంలోని రాష్ట్రాల వారీగా కోవిడ్-19 కేసులలో కేరళ అగ్రస్థానంలో ఉంది, ఇవ్వాళ్టికి ఇక్కడ 2,223 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో కేరళలో 170 కొత్త కేసులు వెలుగు చూశాయి, ఇది రాష్ట్రాల్లో అత్యధికం. గుజరాత్ 114 కొత్త కేసులతో యాక్టివ్ కేసులతో 1,223 కు చేరుకుంది. ఢిల్లీలో కూడా పెరుగుదల కనిపించింది, ఇక్కడ యాక్టివ్ కేసులు 757కి చేరాయి.
ఇది కూడా చదవండి..30 నిమిషాల్లో 10 రెట్లు ఆరోగ్యప్రయోజనాలిచ్చే 'జపనీస్ వాకింగ్' టెక్నిక్..!
ఇది కూడా చదవండి..శిశువుల్లో బ్రాంకైటిస్ ను నిర్మూలించే సరికొత్త ఔషధం..
ఇది కూడా చదవండి.. ఎలాంటి ఆసనాలు, ముద్రలు వేస్తే జ్ఞాపకశక్తి పెరుగుతుంది..?
కేరళ: 2,223 యాక్టివ్ కేసులు (+170 కొత్త కేసులు), 3 మరణాలు
గుజరాత్: 1,223 యాక్టివ్ కేసులు (+114 కొత్త కేసులు), 0 మరణాలు
ఢిల్లీ: 757 యాక్టివ్ కేసులు (+66 కొత్త కేసులు), 0 మరణాలు
మహారాష్ట్ర: 615 యాక్టివ్ కేసులు (+2 కొత్త కేసులు), 1 మరణం
పశ్చిమ బెంగాల్: 747 యాక్టివ్ కేసులు
కర్ణాటక: 459 యాక్టివ్ కేసులు (-100 కేసులు), 2 మరణాలు
తమిళనాడు: 204 యాక్టివ్ కేసులు (-3 కేసులు), 0 మరణాలు
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
