ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో వేగంగా పెరుగుతున్న వైరల్ ఇన్‌ఫెక్షన్ కేసులు..  

షేర్ చేయండి:
ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో వేగంగా పెరుగుతున్న వైరల్ ఇన్‌ఫెక్షన్ కేసులు..  

సాక్షి లైఫ్ : ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో కోవిడ్ లాంటి ఫ్లూ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. దాదాపు 54శాతం ఇళ్లలో కనీసం ఒకరు ఫ్లూ లేదా కోవిడ్ లాంటి లక్షణాలతో బాధపడుతున్నారని ఇటీవలి సర్వేలో వెల్లడైంది. ఈ విషయంపై నిర్వహించిన సర్వేలో షాకింగ్ గణాంకాలు వెలుగులోకి వచ్చాయి.
 

ఇది కూడా చదవండి..కార్డియో వాస్క్యూలర్ డిసీజెస్ కు కారణాలు..? పరిష్కారాలు ఏమిటి..?

ఇది కూడా చదవండి..గుండె ఆరోగ్యం కోసం ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిది..? 

 

 ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో వైరల్ ఇన్‌ఫెక్షన్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఫిబ్రవరి 2025 నుంచి ఈ కేసులు వేగంగా పెరుగుతున్నాయి, దీని కారణంగా చాలా మంది జ్వరం, దగ్గు, శరీర నొప్పులు, అలసటతో ఆసుపత్రిలో చేరుతున్నారు. చాలా మందిలో, ఈ లక్షణాలు 10 రోజుల వరకు కనిపిస్తున్నాయి, ఇది సాధారణంగా చాలామంది 5 నుంచి 7 రోజుల కంటే ఎక్కువగా ఆయా లక్షణాలతో బాధపడుతున్నారు.

సాధారణంగా ఈ సీజన్‌లో సీజనల్ ఫ్లూ కేసులు సర్వసాధారణం, కానీ ఈ సంవత్సరం వ్యాప్తి చెందుతున్న ఇన్ఫెక్షన్ తీవ్రత తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. దీనికి సంబంధించి ఇటీవలి సర్వేలో ఆందోళనకరమైన గణాంకాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం, ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లోని 54శాతం ఇళ్లలో, ఒకటి లేదా అంతకంటే ఎక్కువ మంది ప్రస్తుతం ఫ్లూ లేదా కోవిడ్ లాంటి లక్షణాలను ఎదుర్కొంటున్నారు.

 

ఇది కూడా చదవండి..ఏవియన్ ఫ్లూ న్యూ వేరియంట్ ఎలాంటి ప్రభావం చూపిస్తుంది..? 

ఇది కూడా చదవండి..హార్మోనల్ ఇంబ్యాలెన్స్ విషయంలో అమ్మాయిలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?

ఇది కూడా చదవండి..వర్షాకాలంలో నివారించాల్సిన ఆహారాలు, కూరగాయలు

 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.