సాక్షి లైఫ్ : కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా శుక్రవారం ఇండియన్ ఫార్మకోపియా కమిషన్ (Indian Pharmacopoeia Commission) పురోగతిని సమీక్షించారు. ఫార్మకోపియా ప్రమాణాలు, ఫార్మకోవిజిలెన్స్ వ్యవస్థలు, నియంత్రణ, పరిశోధనలను బలోపేతం చేయడంలో ఐపిసి నిరంతర ప్రయత్నాలను ఆరోగ్య మంత్రి ఈ సందర్భంగా ప్రశంసించారు.
ఇది కూడా చదవండి..Weight loss : బరువు తగ్గడం కోసం 'ఫేక్ ఫాస్టింగ్' ఉపయోగపడుతుందా..?
ఇది కూడా చదవండి..ఒత్తిడిని ఫుడ్ చేంజెస్ చేయడం ద్వారా తగ్గించవచ్చా..?
ఇది కూడా చదవండి..నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు
ఇది కూడా చదవండి.. టాటూ వేయించుకున్న వాళ్లు రక్తదానంచేయకూడదా..?
దేశ ప్రజలకు, ప్రపంచానికి ఔషధాల నాణ్యత, భద్రత, సామర్థ్యాన్ని నిర్ధారించడంలో కమిషన్ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన అన్నారు. ఈ ప్రయత్నాలు దేశంలో పెరుగుతున్న శాస్త్రీయ స్వావలంబనను ప్రతిబింబిస్తాయని, భారతదేశ దార్శనికతకు నిదర్శనమని నడ్డా పేర్కొన్నారు. ఔషధాల నాణ్యత, భద్రత, సామర్థ్యాన్ని నిర్ధారించడంలో ఇండియన్ ఫార్మకోపియా కమిషన్ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన పేర్కొన్నారు.
మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ ఆరోగ్య మంత్రులు, సీనియర్ అధికారులతో జేపీనడ్డా ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఆరోగ్య సేవల స్థితిని అంచనా వేయడం, కీలక జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలును వేగవంతం చేయడం ఈ సమావేశం లక్ష్యం. ప్రజారోగ్య వ్యవస్థలను బలోపేతం చేయడం, రోగి సంతృప్తిని పెంచడం, నియంత్రణ పర్యవేక్షణను మెరుగుపరచడం 2027 నాటికి ప్రజారోగ్య సమస్యగా టీబీని నిర్మూలించే జాతీయ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లడంపై సమావేశం దృష్టి సారించింది.
ఇది కూడా చదవండి..Prediabetes : ప్రీడయాబెటిస్ కు గుండె జబ్బుల ప్రమాదానికి లింక్ ఏంటి..?
ఇది కూడా చదవండి..Shock for Tattoo Lovers..! టాటూస్ తో 29శాతం స్కిన్ క్యాన్సర్ ముప్పు..
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com