Healthy Heart : హెచ్ డి ఎల్ కొలెస్ట్రాల్ ఎంత ఉంటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : LDL కొలెస్ట్రాల్ ఎంత వరకు సాధారణంగా ఉండాలి..? గుడ్ కొలెస్ట్రాల్ పెరగడానికి ఏమి చేయాలి..? బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగితే ఎలాంటి ప్రమాదాలు ఉంటాయి..? LDL, HDL మధ్య తేడా ఏమిటి..? కొలెస్ట్రాల్ ఎక్కువైతే గుండెపై ఎలా ప్రభావం చూపుతుంది..? ఆహారపు అలవాట్లు కొలెస్ట్రాల్ స్థాయిలను ఎలా ప్రభావితం చేస్తాయి..? వ్యాయామం గుడ్ కొలెస్ట్రాల్ పెంచడంలో ఎలా సహాయపడుతుంది..? కొలెస్ట్రాల్ టెస్ట్ ఎప్పుడు చేయించుకోవాలి..? యువతలో కూడా కొలెస్ట్రాల్ సమస్యలు వస్తున్నాయా..? గుండె జబ్బులను నివారించడంలో HDL పాత్ర ఏమిటి..?
LDL ఎక్కువైతే ఏ జీవనశైలి మార్పులు అవసరం..?

కొలెస్ట్రాల్ నియంత్రణకు ఏ ఆహారం తీసుకోవాలి..? గుడ్ కొలెస్ట్రాల్ (HDL) అంటే ఏమిటి..? బ్యాడ్ కొలెస్ట్రాల్ (LDL) అంటే ఏమిటి..? కొలెస్ట్రాల్ పెరగడానికి ప్రధాన కారణాలు ఏమిటి..? కుటుంబంలో కొలెస్ట్రాల్ సమస్య ఉంటే పిల్లలకు కూడా వస్తుందా..? కొలెస్ట్రాల్ తగ్గించడానికి ఏ వ్యాయామాలు మంచివి..? పొగ తాగడం కొలెస్ట్రాల్ స్థాయిలపై ప్రభావం చూపుతుందా..? ఒత్తిడి (స్ట్రెస్) వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుందా..? డయాబెటిస్ ఉన్నవారిలో కొలెస్ట్రాల్ నియంత్రణ ఎందుకు ముఖ్యం..? రోజూ నడక చేయడం HDL పెంచుతుందా..? గుడ్ కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటే ఏమవుతుంది..?

ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?

ఇది కూడా చదవండి..China’s New Longevity Pill : ఆయువు పెంచే చైనా ఔషధంతో 150 ఏళ్లు బతకొచ్చా..?

 ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?

 


నిద్రలేమి కొలెస్ట్రాల్ స్థాయిలను ప్రభావితం చేస్తుందా..? ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా తింటే LDL పెరుగుతుందా..? గుడ్లు తినడం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుందా లేదా..? కొలెస్ట్రాల్ తగ్గించడానికి డైట్‌లో ఏ మార్పులు చేయాలి..? అనే అంశాలను గురించి ప్రముఖ కార్డియాలజిస్ట్ డా. ముఖర్జీ సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈకింది వీడియో చూసి తెలుసుకోండి..

 

ఇది కూడా చదవండి..Aging symptoms : వృద్ధాప్య లక్షణాలు వేగంగా పెరగడానికి ప్రధాన కారణాలు ఏమిటి..?

ఇది కూడా చదవండి..Revisiting Old Books: మానసిక ఆరోగ్యానికి ' చదివిన పుస్తకాలు మళ్లీ చదవడం' దివ్యౌషధం..?

ఇది కూడా చదవండి..Anti-Aging Strategies : జీవ గడియారాన్ని వెనక్కి తిప్పే శాస్త్రీయ మార్గాలు..

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.