పిల్లల్లో బ్లడ్ క్యాన్సర్ కు కీమోథెరపీతో చికిత్స చేయవచ్చా..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : ఇది వాస్తవం కాదు. అయినప్పటికీ చాలా మంది తల్లిదండ్రులు బ్లడ్ క్యాన్సర్ ఉన్న పిల్లలకు కీమోథెరపీతో చికిత్స చేయడం సాధ్యం కాదనే  గట్టిగా నమ్ముతున్నారు. (బ్లడ్ క్యాన్సర్)లుకేమియా అనేది పిల్లలలో అత్యంత సాధారణ క్యాన్సర్లలో ఒకటి. కీమోథెరపీ ద్వారా పిల్లలలో లుకేమియా చాలాబాగా పనిచేస్తుంది. 

 

ఇది కూడా చదవండి..వర్షం పడినప్పుడు జలుబు, దగ్గు ఎందుకు వస్తాయి..?

ఇది కూడా చదవండి..దీర్ఘకాలిక వ్యాధులు రాకుండాఉండాలంటే..? ఏమి చేయాలి..?

 ఇది కూడా చదవండి..వర్షాకాలంలో నివారించాల్సిన ఆహారాలు, కూరగాయలు



అయితే లుకేమియా బాధితులకు సరైన నైపుణ్యం కలిగిన పీడియాట్రిక్ ఆంకాలజిస్ట్ ద్వారా కీమోథెరపీ చికిత్స అందిస్తే బ్లడ్ క్యాన్సర్ ను నయం చేయవచ్చు. లుకేమియాతో బాధపడుతున్న పిల్లలకు తగిన చికిత్స అందిస్తే ఆరోగ్యంగా ఉన్న పిల్లలతో సమానంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవితాన్నిహ్యాపీగా విజయవంతంగా గడపవచ్చు.

ఇది కూడా చదవండి..అల్జీమర్స్ కు చికిత్స ఏమిటి..?

ఇది కూడా చదవండి.. జ్ఞాపకశక్తి తగ్గుతోందా..? అయితే అది ఈ జబ్బుకు సంకేతం కావచ్చు.. 

ఇది కూడా చదవండి..  చిన్న వయసులో కూడా అల్జీమర్స్ సమస్య వస్తుందా..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.