Kids Health Care : పిల్లలలో ఆటిజం ప్రారంభ సంకేతాలు ఎలా ఉంటాయి..?
సాక్షి లైఫ్ : తల్లిదండ్రులు ఆటిజంతో బాధపడుతున్న పిల్లలలో ఇంద్రియ సున్నితత్వాన్ని ఎలా గుర్తించగలరు? ఆటిజంకు దోహదపడే నిర్దిష్ట జన్యు లేదా పర్యావరణ కారకాలు ఏమైనా ఉన్నాయా? ఆటిజంను పూర్తిగా నయం చేయవచ్చా..? ఒక పిల్లవాడికి మరొక పిల్ల వాడికి ఆటిజం లక్షణాల విషయంలో ఎలాంటి మార్పులు ఉంటాయి..? ఆటిజంతో బాధపడుతున్న పిల్లలలో లక్షణాలు ఎలా ఉంటాయి?
ఇది కూడా చదవండి..ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి..టాటూ వేయించుకున్న వాళ్లు రక్తదానంచేయకూడదా..?
పిల్లల ప్రవర్తన, కమ్యూనికేషన్, సామాజిక పరస్పర చర్యలను ఆటిజం ఎలా ప్రభావితం చేస్తుంది? చిన్న పిల్లలలో ఆటిజంను ఎలా నిర్ధారణ అవుతుంది? ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ (ఏఎస్ డి) ఇతర రుగ్మతల మధ్య తేడా ఏమిటి? అనే అంశాలకు సంబంధించి ప్రముఖ పిల్లల వైద్యనిపుణులు డా.తోట ఉషారాణి సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు తెలుసుకోవడానికి ఈ కింది వీడియో చూడండి..
ఇది కూడా చదవండి..పుచ్చకాయ తినడం వల్ల కలిగే ఆరోగ్యప్రయోజనాలు తెలుసా..?
ఇది కూడా చదవండి..వరల్డ్ డైజెస్టివ్ హెల్త్ డే ఎలా మొదలైంది..?
ఇది కూడా చదవండి..వాక్సిన్ గురించి వాస్తవాలు- అవాస్తవాలు..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
