పిల్లలకు ఇచ్చే టీకాల ప్రాముఖ్యత తెలుసా..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్  : ఏ వయస్సులో పిల్లలకు టీకాలు వేయడం ప్రారంభించాలి?టీకాలు పిల్లలకు సురక్షితమేనా? పిల్లలలో టీకాలు వేయించడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉంటాయి? పిల్లలకి ఎన్ని మోతాదుల వ్యాక్సిన్ అవసరం? 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు ఏ టీకాలు సిఫార్సు చేస్తారు..?

కొన్ని టీకాల విషయంలో ఒకటి కంటే ఎక్కువ మోతాదులు ఎందుకు అవసరం? కిడ్స్ ఇచ్చే నార్మల్ వ్యాక్సిన్స్, కు అత్యవసర వ్యాక్సిన్స్ కు మధ్య తేడా ఏమిటి?టీకాలు ఆటిజం లేదా ఇతర దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయా? పిల్లలు ఒకే సమయంలో బహుళ వ్యాక్సిన్‌లను పొందడం సురక్షితమేనా? చిన్నారులకు మొదటి సంవత్సరంలో ఇవ్వాల్సిన టీకాలు..?

 ఇది కూడా చదవండి.. థైరాయిడ్ సమస్యలు ఎందుకు పెరుగుతున్నాయి..?

 ఇది కూడా చదవండి.. హెల్తీ డైట్: పిల్లల పెరుగుదలకు సహాయపడే ఆహారం..

 ఇది కూడా చదవండి.. కొలెస్ట్రాల్ అంటే ఏమిటి..? ఇది ఎన్ని రకాలు..?

MMR (తట్టు, గవదబిళ్లలు, రుబెల్లా) టీకా ఎందుకు ముఖ్యమైనది? DTaP టీకా అంటే ఏమిటి..? ఇది పిల్లలకు ఎందుకు ఇవ్వబడుతుంది? పిల్లలకు పోలియో వ్యాక్సిన్‌ను ఎప్పుడు వేయాలి, ఎన్ని మోతాదులు వేయాలి? అనే అంశాలను గురించి ప్రముఖ పీడియాట్రిషన్ డా. ఉషారాణి తోట సాక్షిలైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ వీడియోలో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి.

 

ఇది కూడా చదవండి..స్ట్రోక్ ప్రమాదాన్ని కలిగించే 4 ఆహార పదార్థాలు.. 

ఇది కూడా చదవండి..ఎలాంటి వారిపై షింగిల్స్ వ్యాధి ప్రభావం ఎక్కువగా ఉంటుంది..? 

ఇది కూడా చదవండి..స్ట్రోక్ కు ప్రధాన కారణాలు..? నివారణ ఎలా..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

 

 

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.