Intimacy : భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగాలంటే ఏం చేయాలి..?
సాక్షి లైఫ్ : వైవాహిక జీవితంలో వచ్చే చిన్న గొడవలను ఎలా పరిష్కరించుకోవాలి?పిల్లల పెంపకంలో భార్య, భర్త పాత్రలు ఎలా ఉండాలి? సుదీర్ఘ, సంతోషకరమైన దాంపత్య జీవితానికి రహస్యాలు ఏమిటి..? భాగస్వామిని అర్థం చేసుకోవడంలో ఎదురయ్యే సవాళ్లు ఏమిటి?రాత్రిపూట నిద్ర పట్టడం లేదా? కారణాలు, పరిష్కారాలు ఏమిటి? వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు ఏమిటి? ఒత్తిడి, ఆందోళనను తగ్గించుకోవడానికి సులభమైన మార్గాలు ఏవి?
ఇది కూడా చదవండి.. మందులు లేకుండా అధిక రక్తపోటును నియంత్రించే మార్గాలు
ఇది కూడా చదవండి.. ఎండకాలంలో పసిపిల్లలు, బాలింతల ఆరోగ్యం కోసం..
ఇది కూడా చదవండి.. బ్యాడ్ హ్యాబిట్స్ లేకపోయినా క్యాన్సర్ రావడానికి కారణాలేంటి..?
ఉదయం ఖాళీ కడుపుతో ఏమి తింటే ఆరోగ్యానికి మంచిది?వయసు పెరుగుతున్నా యవ్వనంగా ఉండాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి? కెరీర్‌లో విజయం సాధించడానికి తీసుకోవాల్సిన నిర్ణయాలు ఏమిటి? ఆత్మవిశ్వాసాన్ని ఎలా పెంచుకోవాలి? జీవితంలో డబ్బును ఎలా సమర్థవంతంగా నిర్వహించుకోవాలి? అనే అంశాలను గురించి ప్రముఖ సైకాలజిస్ట్ డా.హిప్నో పద్మా కమలాకర్ సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..
ఇది కూడా చదవండి.. అధిక రక్తపోటు లక్షణాలు..?
ఇది కూడా చదవండి.. ప్రపంచవ్యాప్తంగా హైపర్‌టెన్షన్ బాధితులు వీళ్లే..
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
