Inferiority Complex : ఆత్మన్యూనతా భావం కూడా మానసిక సమస్యేనా..?
సాక్షి లైఫ్ : మెంటల్ ఇల్ నెస్ అంటే ఏమిటి..? ఎలా గుర్తించాలి..? సైకాలజికల్ ప్రాబ్లెమ్స్ లక్షణాలు ఎలా ఉంటాయి..? మానసిక సమస్యలు ఉన్నాయనడానికి కొలమానాలేంటి..? చేసిన పని పదే పదే చేయడం కూడా మానసిక సమస్యేనా..? ఒత్తిడి కారణంగా మనస్సుపై ఎలాంటి ప్రభావం పడుతుంది..? మహిళల్లో ఒత్తిడి పెరగడానికి ప్రధాన కారణలు..? విడాకుల కేసులు ఎందుకు పెరుగుతున్నాయి..? పిల్లలున్నప్పుడు తల్లిదండ్రులు ఎలా ఉండాలి..? పిల్లల్ని తిట్టడం వల్ల ఎలాంటి నష్టాలు జరుగుతాయి..?
ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
ఇది కూడా చదవండి.. టీ లో ఎన్నిరకాల వెరైటీలున్నాయో తెలుసా..?
ఇది కూడా చదవండి.. లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?
మెటీరియల్ లవ్ అంటే ఏమిటి..?సైకాలజికల్ ప్రాబ్లెమ్స్ లక్షణాలు ఎలా ఉంటాయి..? భార్యా-భర్తల రిలేషన్ షిప్ ఎలా ఉండాలి..? తల్లిదండ్రులు-పిల్లల మధ్య ఎలాంటి సంబంధాలుండాలి..? నెగిటివ్ ఆలోచనలను ఎలా తొలగించుకోవచ్చు..? మనస్పర్థలను తగ్గించుకోవాలంటే ఏం చేయాలి..? అనే అంశాలను గురించి ప్రముఖ సైకాలజిస్ట్ డా. హిప్నో పద్మాకమలాకర్ సాక్షి లైఫ్ కు తెలిపారు. ఆ విశేషాలను ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి.
ఇది కూడా చదవండి.. Fast Food Calorie Chart : ఫాస్ట్ ఫుడ్ తీసుకునే ముందు ఒకసారి క్యాలరీస్ గమనించండి..!
ఇది కూడా చదవండి.. ఆరోగ్యంగా ఉన్నవాళ్లకు ప్రోటీన్ సప్లిమెంట్లు అవసరంలేదంటున్న వైద్యులు..
ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
