పురుషులు, మహిళలలో ఒత్తిళ్లకు ప్రధాన కారకాలు.. 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : నేటి వేగవంతమైన జీవనశైలిలో, ఒత్తిడికి గురికానివారు లేరనే చెప్పాలి. అయితే, పురుషులు, మహిళలు పోషించే పాత్రల కారణంగా వారి ఒత్తిడి రకాలు, వాటిని ఎదుర్కొనే విధానాల్లో తేడాలు ఉంటాయి. మహిళలు పురుషుల కంటే ఎక్కువ ఒత్తిడికి.. దీర్ఘకాలిక ఒత్తిడికి గురవుతున్నారని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. దీనికి కారణం వారు ఒకటి కంటే ఎక్కువ పనులు చేయడమే.

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

 

పురుషులు, మహిళలలో ఒత్తిళ్లు.. 

మహిళలు పురుషుల కంటే ఎక్కువ ఒత్తిడికి.. దీర్ఘకాలిక ఒత్తిడికి గురవుతున్నారని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. దీనికి కారణం వారు ఒకటి కంటే ఎక్కువ పనులు చేయడమే.

 పురుషుల్లో.. 

వృత్తి లేదా ఉద్యోగం,కుటుంబ పోషణ బాధ్యత, ఆర్థిక ఒత్తిడి, ప్రమోషన్, పనిభారం, టార్గెట్లు చేరుకోవడం, పనిలో పోటీ. పని జీవిత సమతుల్యత కష్టం, కార్యాలయంలో వివక్ష, పనిభారం, కెరీర్ ఎదుగుదల వంటి అంశాల కారణంగా ఒత్తిడి పెరుగుతోంది.

 స్త్రీలలో..  

కుటుంబం, ఆర్థిక భద్రత, సమయం కేటాయించలేకపోవడం వల్ల వచ్చే అపరాధ భావన, వృద్ధాప్య తల్లిదండ్రుల బాధ్యత, ద్వంద్వ పాత్ర, పిల్లల సంరక్షణ, ఇంటి నిర్వహణ, వంట పనులు, పెద్దల అవసరాలు తీర్చడం, కుటుంబ సభ్యుల భావోద్వేగాలను నిర్వహించడం.

వ్యక్తిగతం, భావోద్వేగాలను అణచివేయడం, ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం, లైంగిక ఆరోగ్య సమస్యలు,    శారీరక మార్పులు, హార్మోన్ల అసమతుల్యత, భావోద్వేగ సమస్యలను గురించి అతిగా ఆలోచించడం. వ్యాయామం లేకపోవడం, అనారోగ్యకరమైన ఆహారం, సరైన నిద్ర లేకపోవడం వల్ల దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు అంటే ఆటోఇమ్యూన్ రుగ్మతలు స్త్రీలతోపాటు పురుషుల్లో కూడా ఎక్కువగా పెరుగుతున్నాయి. 

 

ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..? 

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.