Speed phobia: స్పీడ్ ఫోబియా అంటే ఏమిటి..?  

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : వేగంగా కదులుతున్న వాహనం, బైక్ డ్రైవింగ్, కార్ డ్రైవింగ్ వంటివేకాకుండా  రోలర్ కోస్టర్ ఎక్కాలన్నా.. వేగంగా కదులుతున్న రోలర్ కోస్టర్ ను చూడాలన్నా భయంగా అనిపిస్తుండవచ్చు. టాకోఫోబియాతో బాధపడుతున్న వారిలో మరికొంత మందికి విమానం, బస్సు లేదా రైలులో కూర్చోవడానికి కూడా భయం వేస్తుంది. 

ఇది కూడా చదవండి..విటమిన్ "డి"ని ఎలాంటి ఫుడ్స్ ద్వారా పొందవచ్చు..?

ఇది కూడా చదవండి..పిల్లలలో టైప్-2 డయాబెటీస్‌ కు ప్రధాన కారణాలు..?

ఇది కూడా చదవండి..సీతాఫలం తినడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్యప్రయోజనాలు.. 

 

స్పీడ్ ఫోబియా.. దీనినే "టాకోఫోబియా" అని కూడా అంటారు. ఇది ఒక రకమైన భయం. స్పీడ్ గా వెళుతున్న కారును చూసినా, కారులో వేగంగా వెళుతున్నా భయపడడాన్నే "స్పీడ్ ఫోబియా" అంటారు.  

వేగంగా వెళ్తున్న కారు, బస్సు ను చూడాల్సి వస్తుందన్న భయంతో కొందరు ఇళ్ల నుంచి బయటకు రావడం మానేస్తారు. ఈ భయం కొన్నిసార్లు పెద్ద సమస్యగా మారుతుంది. ఈ భయానికి సరైన కారణం ఉండక పోవచ్చని మానసిక నిపుణులు వెల్లడిస్తున్నారు. కానీ ఈ భయం మరింతగా పెరిగినప్పుడు అది కష్టం అవుతుందని వారు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి.. Immunotherapy : ఇమ్యునోథెరపీ ఎలా పనిచేస్తుంది..?

ఇది కూడా చదవండి.. వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. 

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.