హాట్ యోగా ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్: డిప్రెషన్ కు ప్రధాన కారణాలేంటి..? యోగా చేస్తే డిప్రెషన్ తగ్గుతుందా..? యోగా ద్వారా ఎలాంటి అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు..? యోగా ఎప్పుడు చేయాలి..? ఎప్పుడు చేస్తే ఉత్తమ ఫలితాలు పొందవచ్చు..? యోగా చేయడానికి ఉత్తమ సమయం ఏది..? హాట్ యోగాకు క్రేజ్ ఎందుకు పెరుగుతుంది..?భారతదేశంలో హాట్ యోగా చేయాల్సిన అవసరం ఉందా..?

 

ఇది కూడా చదవండి.. ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అంటే ఏమిటి..?  

ఇది కూడా చదవండి.. టాటూ వేయించుకున్న వాళ్లు రక్తదానంచేయకూడదా..? 

 ఇది కూడా చదవండి.. లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..? 

 

స్ట్రెస్ ను తగ్గించడంలో యోగా ఏవిధంగా పనిచేస్తుంది..? స్ట్రెస్ ఎందుకు పెరుగుతుంది..? అనే అంశాలతోపాటు యోగాకు సంబంధించిన అనేక ఆసక్తికర అంశాలను గురించిన విశేషాలను ప్రముఖ యోగా గురువు అరుణాదేవి సాక్షి లైఫ్ తో పంచుకున్నారు. ఈ విశేషాలు తెలుసుకోవాలంటే ఈ కింది వీడియోను చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి.. 

 

ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..  

 

ఇది కూడా చదవండి..యాలకులు ఇలా తీసుకుంటే 5 అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చు.. 

ఇది కూడా చదవండి..ఎంతసేపు నడిస్తే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయి..?

ఇది కూడా చదవండి..ప్రీక్లాంప్సియా లక్షణాలు ఎలా ఉంటాయి..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.