ప్రీక్లాంప్సియా లక్షణాలు ఎలా ఉంటాయి..?
సాక్షి లైఫ్ : గర్భధారణ సమయంలో కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ప్రీక్లాంప్సియా అనేది తీవ్రమైన గర్భధారణ సంబంధిత ఆరోగ్య సమస్యగా భావిస్తారు. ఇది అధిక రక్తపోటుతో ప్రారంభమై, ఇతర అవయవాలపై ప్రభావం చూపే ప్రమాదం ఉంది. ప్రీక్లాంప్సియా ఉన్న గర్భిణుల్లో ప్రత్యేక లక్షణాలు కనిపిస్తాయి. అయితే, ముందస్తుగా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే దీని తీవ్రతను తగ్గించుకోవచ్చు. ఇప్పుడు, ప్రీక్లాంప్సియా ప్రధాన లక్షణాలు, గర్భిణులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరంగా తెలుసుకుందాం.
ఇది కూడా చదవండి..హై గ్రేడ్ ఫీవర్ అంటే..?
ఇది కూడా చదవండి..పురుషులతో పోలిస్తే..మహిళల్లో కంటి సంబంధిత సమస్యలు పెరగడానికి కారణాలేమిటి..?
ఇది కూడా చదవండి..బర్డ్ ఫ్లూ వైరస్ ఎన్ని డిగ్రీల సెల్సియస్ వరకు సజీవంగా ఉంటుంది..?
ఇది కూడా చదవండి..జాయింట్ పెయిన్స్ తగ్గించే సూపర్ ఫుడ్స్..
చేతులు, ముఖం వాచి ఉండటం
తలనొప్పి
మసక మసకగా కనిపించడం
కంటిలో నల్లటి మచ్చలు రావడం
కడుపులో కుడివైపు నొప్పి
ఊపిరి ఆడకపోవడం
గర్భధారణ సమయంలో..
రక్తపోటును క్రమం తప్పకుండా చెక్ చేయించుకోవాలి
ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి.
వ్యాయామం చేయడం. ఇందులో మోస్తరు నుంచి అధిక-తీవ్రత వర్కౌట్లు లేదా యోగా ఉంటాయి
ఎక్కువగా బరువు పెరగకుండదు
ఒత్తిడికి దూరంగా ఉండాలి
శరీరంలో సరైన రక్త ప్రసరణ ఉండేలా చూసుకోవాలి..
ఇలాంటి జాగ్రత్తలను పాటిస్తే గర్భధారణ సమయంలో గుండె సంబంధిత సమస్యల తలెత్తవు.
ఇది కూడా చదవండి..జ్ఞాపకశక్తి తగ్గుతోందా..? అయితే అది జబ్బుకు సంకేతం కావచ్చు..
ఇది కూడా చదవండి..ఆస్తమా వచ్చిందంటే జీవితాంతం మందులు వాడాలా..?
ఇది కూడా చదవండి..శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ఏమవుతుంది..?
ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
