ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న డిప్రెషన్ బాధితులు..  

షేర్ చేయండి:
ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న డిప్రెషన్ బాధితులు..  

సాక్షి లైఫ్ : డిప్రెషన్ అనేది తీవ్రమైన మానసిక రుగ్మత, దీని కారణంగా ఒక వ్యక్తి జీవితం గణనీయంగా ప్రభావితమవుతుంది. దీని వెనుక వర్క్‌ప్లేస్‌కి సంబంధించిన విషయాలతోపాటు అనేక కారణాలు ఉండవచ్చు. కొన్ని లక్షణాల ద్వారా డిప్రెషన్‌ను గుర్తించవచ్చు. వర్క్‌ప్లేస్‌లో పని ఒత్తిడి కారణంగా డిప్రెషన్ కు గురయ్యే అవకాశం ఉంది. ఏదైనా చిన్న విషయాన్ని పెద్దగా ఊహించుకొని లేనిపోని మానసిక ఇబ్బందులను కొనితెచ్చుకోవాల్సి వస్తుందని సైకాలజిస్టులు వెల్లడిస్తున్నారు.   

ఇది కూడా చదవండి..బరువు తగ్గించడంలో గుమ్మడి గింజల పాత్ర..? 

ఇది కూడా చదవండి..మొలకలు తినడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు..

ఇది కూడా చదవండి..పోషకాహార లోపాన్ని ఎలా గుర్తించాలి..?

డిప్రెషన్‌ బారీన పడుతున్న 28 కోట్ల మంది..  

ది కాన్ఫరెన్స్ బోర్డ్ డేటా ప్రకారం, అమెరికాలో దాదాపు 34శాతం మంది ఉద్యోగులు డిప్రెషన్‌తో బాధపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 28 కోట్ల మంది ప్రజలు డిప్రెషన్‌ కు గురువుతున్నారు. దీని వెనుక అనేక కారణాలు ఉంటాయి. అందువల్ల, నిరాశగా మాట్లాడే లక్షణాలను గుర్తించడం చాలా ముఖ్యం. డిప్రెషన్ అనేది మానసిక ఆరోగ్యానికి సంబంధించిన సమస్య, దీనిని అందరిలో సులభంగా గుర్తించలేము.

చాలా మంది వ్యక్తులు దీనికి సంబంధించిన లక్షణాలు చాలా సాధారణంగా అనిపిస్తాయి. కొంతమంది అటువంటివాటిని వారు విస్మరిస్తారు. అయితే, కార్యాలయంలో పని ఒత్తిడి కారణంగా వచ్చే డిప్రెషన్ ను గుర్తించడానికి, మీరు కొన్ని విషయాలను పరిగణలోకి తీసుకోవచ్చు, వీటి సహాయంతో డిప్రెషన్ ను సులభంగా గుర్తించవచ్చని ప్రముఖ సైకాలజిస్టు డా. హిప్నో పద్మాకమలాకర్ వెల్లడిస్తున్నారు. 

ఇది కూడా చదవండి..ప్లాంట్ బేస్డ్ ఫుడ్ తీసుకోవడం ద్వారా ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు..?

ఇది కూడా చదవండి..క్రానిక్ సైనసిటిస్ కు అక్యూట్ సైనసిటిస్ తేడా ఏంటి..? 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.