ఒత్తిడి కారణంగా మనసుపై ఎలాంటి ప్రభావం పడుతుంది..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : ఆత్మన్యూనతా భావం కూడా మానసిక సమస్యేనా..? మెంటల్ ఇల్ నెస్ అంటే ఏమిటి..? ఎలా గుర్తించాలి..? చేసిన పని పదే పదే చేయడం కూడా మానసిక సమస్యేనా..?  మానసిక సమస్యలను ఎలా గుర్తించవచ్చు..? సైకలాజికల్ ప్రాబ్లెమ్స్ లక్షణాలు ఎలా ఉంటాయి..? మానసిక సమస్యలు ఉన్నాయనడానికి కొలమానాలేంటి..?

ఒత్తిడి కారణంగా మనస్సుపై ఎలాంటి ప్రభావం పడుతుంది..? మహిళల్లో ఒత్తిడి పెరగడానికి ప్రధాన కారణలు..? విడాకుల కేసులు ఎందుకు పెరుగుతున్నాయి..? పిల్లలున్నప్పుడు తల్లిదండ్రులు ఎలా ఉండాలి..?  పిల్లల్ని తిట్టడం వల్ల ఎలాంటి నష్టాలు జరుగుతాయి..?  

మెటీరియల్ లవ్ అంటే ఏమిటి..? సైకలాజికల్ ప్రాబ్లెమ్స్ లక్షణాలు ఎలా ఉంటాయి..? భార్యా-భర్తల రిలేషన్ షిప్ ఎలా ఉండాలి..? తల్లిదండ్రులు-పిల్లల మధ్య ఎలాంటి సంబంధాలుండాలి..? నెగిటివ్ ఆలోచనలను ఎలా తొలగించుకోవచ్చు..? 

మనస్పర్థలను తగ్గించుకోవాలంటే ఏం చేయాలి..?  అనే అంశాలను గురించి ప్రముఖసైకియాట్రిస్ట్ డా.పూర్ణిమా నాగరాజ్ లైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి.

ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..  

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.