మానసిక ఆరోగ్యానికి ఎలాంటి ఆహారాలు మంచివి..?
సాక్షి లైఫ్ : మనం తినే ఆహారం ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపు తుంది. ఇది శారీరక ఆరోగ్యం విషయంలోనే కాదు, మానసిక ఆరోగ్యం విషయంలో కూడా వర్తిస్తుంది. మానసిక ఆరోగ్యం విషయానికి వస్తే, ఇది మరింత నిజమని అనిపిస్తుంది. మానసిక రుగ్మతలు, మానసిక ఆరోగ్యానికి పోషకాహారం ఎలా సంబంధం కలిగి ఉంటుంది? మీ మానసిక స్థితిని ప్రభావితం చేసే ఏ విషయాలను మీ ఆహారంలో చేర్చాలో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి..ప్రీక్లాంప్సియా అంటే ఏమిటి..? ఎలాంటి మహిళల్లో వస్తుంది..?
ఇది కూడా చదవండి..Thyroid problems : థైరాయిడ్ సమస్యకు ప్రధాన కారణాలు..?
ఇది కూడా చదవండి..జ్ఞాపకశక్తి తగ్గుతోందా..? అయితే అది జబ్బుకు సంకేతం కావచ్చు..
ఇది కూడా చదవండి..ఆస్తమా వచ్చిందంటే జీవితాంతం మందులు వాడాలా..?
ఇది కూడా చదవండి..శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ఏమవుతుంది..?
ఆహారం పోషకాహారం, మానసిక స్థితి ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి. మీరు సరైన మొత్తంలో పోషకాహారం తీసుకోకపోతే, అది మీ మానసిక స్థితిని పాడు చేస్తుందని వైద్యనిపుణులు చెబుతున్నారు. మనం నిరాశకు గురైనప్పుడు, తక్కువ పోషకాలు కలిగిన లేదా అనారోగ్యకరమైన ఆహారం వైపు ఎక్కువగా ఆకర్షితులవుతాము. చిన్నప్పటి నుంచే ఆరోగ్యకరమైన ఆహారం తినడం మొదలు పెడితే, భవిష్యత్తులో నిరాశకు గురయ్యే ప్రమాదం తగ్గుతుంది.
మానసిక ఆరోగ్యం కోసం..
ఇది శారీరక ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా మానసిక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. మన శారీరక ఆరోగ్యానికి మన ఆహారం చాలా ముఖ్యమైనది. మన మానసిక ఆరోగ్యం కూడా దానితో ముడిపడి ఉంది.
మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే తక్కువ కేలరీల ఆహారం తినండి: మంచి మానసిక స్థితి కోసం లేదా మానసిక స్థితిలో మార్పులు వచ్చినప్పుడు, తక్కువ కేలరీల ఆహారం తినాలి,
ఇది శరీరంలోని ప్రతికూల శక్తిని తగ్గిస్తుంది. తక్కువ నూనె, తక్కువ కారంగా ఉండే ఆహారాన్ని తీసుకోండి: మానసిక రుగ్మతలను నివారించడానికి, తక్కువ నూనెతో నే వంటచేయాలి. వీలైనంత తక్కువ ఆయిల్ వాడాలి. అలాగే, ఆహారంలో మిరపకాయలు లేదా మసాలా దినుసులను తక్కువగా వాడాలి. ఇది మెదడుపై సానుకూల ప్రభావం చూపుతుందని వైద్యనిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి..పురుషులతో పోలిస్తే..మహిళల్లో కంటి సంబంధిత సమస్యలు పెరగడానికి కారణాలేమిటి..?
ఇది కూడా చదవండి..బర్డ్ ఫ్లూ వైరస్ ఎన్ని డిగ్రీల సెల్సియస్ వరకు సజీవంగా ఉంటుంది..?
ఇది కూడా చదవండి..జాయింట్ పెయిన్స్ తగ్గించే సూపర్ ఫుడ్స్..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
