టీనేజర్స్ లో మానసిక సమస్యలు ఎందుకు పెరుగుతున్నాయంటే..? 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్: ఇటీవల కాలంలో యువతలో మానసిక సమస్యలు ఎక్కువగా పెరుగుతున్నాయి. అంతేకాదు ముఖ్యంగా ఆడుతూపాడుతూ ఉండాల్సిన వయస్సులో సైతం నేటి తరం యువతలో మానసిక సమస్యలు విపరీతంగా వస్తున్నాయి. స్కూల్ లెవల్ విద్యార్థుల్లో కూడా ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు ఎక్కువగా పెరుగుతున్నాయి. మానసిక సమస్యలకు సంబంధించి ఎలాంటి చికిత్స తీసుకోవాలి..? ఎలాంటి వారిలో ఈ సమస్యలు వస్తాయి..? ముందుగా వారిని ఎలా గుర్తించాలి..? 

 ఇది కూడా చదవండి.. గుడ్డు పచ్చసొన అంటే పసుపు భాగం తినకూడదా..?

యువత ఎదుర్కొనే మానసిక సమస్యలు- పరిష్కారాలపై ప్రముఖ సైకాలజిస్టు డాక్టర్ దేవిరెడ్డి కళ్యాణి సాక్షి లైఫ్ కు మరింత సమాచారాన్ని అందించారు. ఆ సమాచారాన్నిఆమె మాటల్లోనే ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి.. 

ఇది కూడా చదవండి.. కల్తీ ఆహారాన్ని గుర్తించడం ఎలా..?  

ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..

ఇది కూడా చదవండి.. పలు రాష్ట్రాల్లో హీట్‌వేవ్ అలర్ట్ జారీ.. 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.