విద్యార్థుల్లో ఒత్తిడి పెరగడానికి ప్రధానకారణాలు..?  

సాక్షి లైఫ్ : ఆడుతూపాడుతూ ఉండాల్సిన వయస్సులో మానసిక సమస్యలు విపరీతంగా పెరుగుతున్నాయి.. స్కూల్ స్థాయి విద్యార్థుల్లో కూడా ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు ఎక్కువగా పెరుగుతున్నాయి. మానసిక సమస్యలకు సంబంధించి ఎలాంటి చికిత్స తీసుకోవాలి..? ఎలాంటి వారిలో ఈ సమస్యలు వస్తాయి..? ముందుగా వారిని ఎలా గుర్తించాలి..? ఈ మధ్య కాలంలో టీనేజర్స్ లో డిప్రెషన్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా పెరుగుతున్నాయి. 

నేటితరం చిన్నారులు, యువత ఎదుర్కొనే మానసిక సమస్యలు- పరిష్కారాలపై ప్రముఖ సైకాలజిస్టు డాక్టర్ దేవిరెడ్డి కళ్యాణి సాక్షి లైఫ్ కు మరింత సమాచారాన్ని అందించారు. ఆ సమాచారాన్నిఆమె మాటల్లోనే ఈ వీడియో చూసి తెలుసుకోండి 

ఇది కూడా చదవండి.. ఏం చేస్తే.. మధుమేహం అదుపులో ఉంటుంది..? 

ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి.. 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
 

Tags : mental-health stress health-care-tips dental-problems youth

Related Articles

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com