Acupuncture: ఆక్యుపంక్చర్ వైద్య విధానం ద్వారా డయాబెటిస్ నయమవుతుందా..?
సాక్షి లైఫ్ : ఆక్యుపంక్చర్ వైద్య విధానం ద్వారా మధుమేహ సమస్య నయమ వుతుందా..? చిన్న సూదితో దీర్ఘకాలిక రోగాలు తగ్గుతాయా..? ఎలా సాధ్యం..? ఆక్యుపంక్చర్ వైద్య విధానంలో క్యాన్సర్ కు చికిత్స ఉందా..? ఆక్యుపంచర్ వైద్య విధానంలో అనారోగ్య సమస్యలు ఉంటే..? ఎలా గుర్తిస్తారు..? ఆక్యుపంచర్ విధానం ప్రకారం వైద్య పరీక్షలు ఎలా చేస్తారు..?
ఇది కూడా చదవండి..నానబెట్టిన బాదం లేదా నానబెట్టిన వేరుశనగ..వీటిలో ఏది ఆరోగ్యానికి మంచిది..
ఇది కూడా చదవండి..లెమన్‌గ్రాస్ హెర్బల్ టీ తయారు చేసే విధానం..
ఇది కూడా చదవండి..ఎక్కిళ్లు రావడానికి కారణాలు..? నివారణా చిట్కాలు..
అల్లోపతి లాగానే ఆక్యుపంచర్ విధానంలో కూడా చేస్తారా..? రోగికి తెలియని విషయాలు సైతం ఆక్యుపంచర్ విధానంలో డాక్టర్ కు తెలుస్తుందా..? ఎలా..? ఆక్యుపంచర్ ట్రీట్ మెంట్ లో ఎలాంటి వ్యాధులు తొందరగా తగ్గుతాయి..? ఆక్యుపంక్చర్ విధానం ప్రకారం వైద్య పరీక్షలు ఎలా చేస్తారు..? అనే అంశాలను గురించి ప్రముఖ ఆక్యుపంక్చర్ నిపుణులు డా. రాజా సాక్షి లైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆయన మాటల్లోనే తెలుసుకోండి.
ఇది కూడా చదవండి..కొత్తగా దంతాలు వచ్చిన పిల్లలకూ బ్రష్ చేయాలా..?
ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
ఇది కూడా చదవండి.. డయాబెటీస్ కు ప్రధాన కారణాలు ఏంటి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
