Asthma : ఆస్తమాకు జీవితాంతం మందులు వాడాల్సిందేనా..?
సాక్షి లైఫ్ : ఆస్తమాను పూర్తిగా నయం చేయవచ్చా? ఆస్తమా మందుల వలన దీర్ఘకాలికంగా ఏమైనా దుష్ప్రభావాలు (side effects) ఉంటాయా? ఆస్తమా మందులు వాడటం ఆపేస్తే ఏమవుతుంది? మందులు లేకుండా ఆస్తమాను ఎలా నియంత్రించుకోవచ్చు? జలుబు దగ్గుకి క్షయ అగ్గుకు తేడా..? ఎలాంటి లక్షణాలు ఉంటే టీబీ అని నిర్ధారించవచ్చు..? క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
ఇది కూడా చదవండి..కిడ్నీలు పనిచేయడం లేదని ఎలా తెలుసుకోవాలి..?
ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
ఇది కూడా చదవండి.. ఫ్యాటీ లివర్ ఏ ఏ అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
క్షయ వ్యాధి రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి..? ఎలాంటి లక్షణాలు ఉంటే ఊపిరితిత్తుల్లో సమస్య ఉన్నట్లు..? ఎలాంటి లక్షణాలు ఉంటే టీబీ అని నిర్ధారించవచ్చు..? అనే అంశాలను గురించి ప్రముఖ పల్మనాలజిస్టు డా. రామకృష్ణ సాక్షిలైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ వీడియోలో చూసి ఆయన మాటల్లోనే తెలుసుకోండి.
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
ఇది కూడా చదవండి.. బ్యాక్టీరియా ఎలా సంక్రమిస్తుంది..?
ఇది కూడా చదవండి.. హిమోఫిలియా ఎలా నయం అవుతుంది..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
