బ్యాడ్ కొలెస్ట్రాల్ మందులతో పని లేకుండా తగ్గుతుందా..? అది ఎలా..?
సాక్షి లైఫ్ : డయాబెటీస్ ఉన్నవారు తేనే తినకూడదా..? చక్కర వ్యాధి ఉంటే ఎలాంటి ఆర్గాన్ లు దెబ్బతినే అవకాశం ఉంది..? రిఫైన్డ్ కార్బ్ డైట్ తీసుకుంటే షుగర్ కంట్రోల్ అవుతుందా..? మధుమేహ సమస్య ఉన్న వాళ్ళు బెల్లం తినొచ్చా..? ఎలాంటి డైట్ తీసుకుంటే షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి..? షుగర్ వ్యాధిగ్రస్తులు రోజుకి భోజనం ఎన్నిసార్లు చేస్తే మంచిది..?
ఇది కూడా చదవండి..జీర్ణశయాంతర క్యాన్సర్స్ ఎన్నిరకాలు..?
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
బీపీ లేకపోయినా సాల్ట్ తగ్గించాలా..? ఎందుకు..? బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గడానికి ఏమేం చేయాలి..? ఏమేం చేయకూడదు..? బ్యాడ్ కొలెస్ట్రాల్ వల్ల బిపి పెరుగుతుందా..? అనే అంశాలకు సంబంధించి ప్రముఖ డయాబెటాలజిస్టు డా. దిలీప్ సాక్షి లైఫ్ కు వివరించారు. ఈ కింది వీడియో చూసి ఆ విశేషాలు ఆయన మాటల్లోనే తెలుసుకోండి.
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
ఇది కూడా చదవండి..రోగనిరోధక శక్తి ప్రాధాన్యత తెలుసా..?
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
