ఊబకాయం నివారణకు మార్గాలు.. ఇవే..  

షేర్ చేయండి:
ఊబకాయం నివారణకు మార్గాలు.. ఇవే..  

సాక్షి లైఫ్ : ఊబకాయాన్ని నివారించి, బరువును సమతుల్యంగా ఉంచుకోవడానికి సమతుల్య ఆహారం, క్రమం తప్ప కుండా వ్యాయామం చాలా అవసరమని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఆహారం విషయంలోనూ ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలి. ఆహారం: ఆహారంలో సలాడ్లు, పండ్లు, ఆకుపచ్చ కూరగాయలు, తగినంత ప్రోటీన్ ఉండేలా చూసుకోవాలి.

ఇది కూడా చదవండి.. చిన్నవయసులో ఒత్తిడికి కారణాలు..? 

 

ఇది కూడా చదవండి.. ఎలాంటి రోగాలకు యునాని ఉపయోగపడుతుంది..?  

ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

వ్యాయామం: ప్రతిరోజూ కనీసం ఐదు కిలోమీటర్లు నడవాలి. ఉదయం కనీసం 45 నిమిషాల పాటు యోగా, వ్యాయామం చేయాలి. ఆసనాలు, ప్రాణాయామం నెల రోజుల పాటు క్రమం తప్పకుండా చేస్తే ఊబకాయం గణనీయంగా తగ్గుతుంది. భోజన సమయాలు: రాత్రి భోజనం సాయంత్రం 7 గంటలకు ముగించాలని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు.

ఇది కూడా చదవండి..కాలేయం దెబ్బతింటుందని సూచించే సంకేతాలు ఇవే..  

ఇది కూడా చదవండి..హెపటైటిస్ ఏ సమస్య వర్షాకాలంలోనే పెరగడానికి కారణాలు..?

ఇది కూడా చదవండి..కొరియన్ డైట్ తో వేగంగా బరువు తగ్గడం ఎలా..?  

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.