Vitamin D Deficiency : ఎముకలు, మోకాళ్లు, కండరాల్లో నొప్పి విటమిన్
సాక్షి లైఫ్ : మూడ్ స్వింగ్స్, ఆందోళన, డిప్రెషన్ వంటి మానసిక మార్పులకు విటమిన్ "డి"లోపం ఎంతవరకు బాధ్యత..? విటమిన్ "డి" లోపం ఆత్మహత్య ఆలోచనలు పెరగడంకి సంబంధం ఉందని పరిశోధనలు ఏమి చెబుతున్నాయి? దీర్ఘకాలం సూర్యరశ్మి దొరకకపోవడం శరీరంపై ఎలా ప్రభావం చూపుతుంది? ఎక్కువసేపు ఇండోర్‌లో ఉండే ఉద్యోగస్తులు ఏ లక్షణాలను జాగ్రత్తగా గమనించాలి?
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి..Weight loss : బరువు తగ్గడం కోసం 'ఫేక్ ఫాస్టింగ్' ఉపయోగపడుతుందా..?
ఇది కూడా చదవండి..Diabetes : డయాబెటిస్ ను అదుపులో ఉంచుకోవడానికి ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి..?
విటమిన్ "డి" లోపం వల్ల శరీరిలో కనిపించే ప్రమాదకరమైన 10 లక్షణాలు ఏమిటి? చర్మం ముడతలు పడిపోవడం, జుట్టు రాలడం కూడా విటమిన్ "డి" డెఫిషెన్సీ సంకేతాలా? పిల్లలు, మహిళలు, వృద్ధులు.. ఎవరు విటమిన్ "డి"లోపానికి ఎక్కువగా గురవుతారు? విటమిన్ "డి" లోపం నివారించడానికి సురక్షితమైన ఆహారం, సప్లిమెంట్స్, సన్‌లైట్ పద్ధతులు ఏమిటి? అనే అంశాలను గురించి ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డా. దశరథ రామిరెడ్డి సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..
ఇది కూడా చదవండి..Anti-Aging Strategies : జీవ గడియారాన్ని వెనక్కి తిప్పే శాస్త్రీయ మార్గాలు..?
ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే....?
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
