Brain health : బ్రెయిన్ స్ట్రోక్ కు ప్రమాద కారకాలు ఏమిటంటే..? 

షేర్ చేయండి:
Brain health : బ్రెయిన్ స్ట్రోక్ కు ప్రమాద కారకాలు ఏమిటంటే..? 

సాక్షి లైఫ్ : బ్రెయిన్ స్ట్రోక్ విషయంలో కొలెస్ట్రాల్ ఎలాంటి పాత్ర పోషిస్తుంది? డయాబెటిస్ స్ట్రోక్ వచ్చే అవకాశాలను ఎలా ప్రభావితం చేస్తుంది? స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచే జన్యుపరమైన అంశాలు ఏమైనా ఉన్నాయా? అధిక ఆల్కహాల్ వినియోగం స్ట్రోక్ కు ఎలా దారితీస్తుంది? స్ట్రోక్ కొన్ని ముందస్తు హెచ్చరిక సంకేతాలు ఏమిటి?ముందస్తు హెచ్చరిక లక్షణాలు లేకుండా స్ట్రోక్ సంభవిస్తుందా?

ఇది కూడా చదవండి..బ్యాడ్ ఫుడ్ కాంబినేషన్ : ఎలాంటి ఆహారాలను కలిపి తీసుకోకూడదు

ఇది కూడా చదవండి..శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ఏమవుతుంది..? 

ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి.. 

 

గుండె జబ్బులు, మెదడు స్ట్రోక్ మధ్య సంబంధం ఏమిటి? ధూమపానం స్ట్రోక్ వచ్చే అవకాశాలను ఎలా పెంచుతుంది? ఊబకాయం బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది?అనే అంశాలను గురించి సాక్షి లైఫ్ కు ప్రముఖ న్యూరాలజిస్ట్ డా. సందేశ్ నానిశెట్టి విలువైన సమాచారాన్ని అందించారు. ఈ వీడియో చూసి ఆయన మాటల్లోనే తెలుసుకోండి..

ఇది కూడా చదవండి..కొరియన్ డైట్ తో వేగంగా బరువు తగ్గడం ఎలా..?  

ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.