Heart Attack : ఎలాంటి లక్షణాలు లేకుండానే గుండెపోటు వచ్చే ప్రమాదముందా..?

షేర్ చేయండి:
Heart Attack : ఎలాంటి లక్షణాలు లేకుండానే గుండెపోటు వచ్చే ప్రమాదముందా..?

సాక్షి లైఫ్ : చెడు కొలెస్ట్రాల్ నిశ్శబ్దంగా ఎలా దాడి చేస్తుంది?ఛాతీ నొప్పి లేకుండానే హార్ట్ అటాక్ రావచ్చా?నిద్రలో వచ్చే ఈ లక్షణం ప్రమాద సంకేతమా? తరచూ అలసట రావడం గుండె సమస్యకేనా?మెడ, భుజాలు, చేతి నొప్పి ఏమి సూచిస్తుంది? చెడు కొలెస్ట్రాల్ స్థాయి ఎంత దాటితే డేంజర్? స్ట్రెస్ కూడా కొలెస్ట్రాల్ పెంచుతుందా? డయాబెటిస్ ఉన్నవారికి ముప్పు ఎక్కువా?

పొగతాగడం కొలెస్ట్రాల్‌ను ఎంతగా పెంచుతుంది? కుటుంబ చరిత్ర ఉన్నవారు ఎప్పుడు జాగ్రత్తపడాలి? ఒక్కసారి పెరిగితే తిరిగి తగ్గించగలమా? మందులు తప్పనిసరేనా? లేక జీవనశైలి మార్పులే సరిపోతాయా? గుండె ఆరోగ్యానికి రోజుకు ఎంత నడక అవసరం?

 

ఇది కూడా చదవండి..High grade fever : హై గ్రేడ్ ఫీవర్ అంటే..? ఎందుకు వస్తుంది..?

 ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?

ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?

ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?

 

రాత్రివేళ ఈ లక్షణాలు కనిపిస్తే ఏమి చేయాలి? చెడు కొలెస్ట్రాల్ పెరిగితే గుండెపోటు ముప్పు ఎంత వరకు ఉంటుంది? శరీరం ముందుగానే ఇచ్చే హెచ్చరికలు ఏమిటి? కనిపించకుండా కొలెస్ట్రాల్ ఎలా పెరుగుతుంది? గుండెపోటుకు ముందే వచ్చే లక్షణాలను గుర్తించగలమా? అనే అంశాలను గురించి ప్రముఖ కార్డియాలజిస్ట్ డా. కరుణాకర్ సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి.. 

ఇది కూడా చదవండి..Latest study : పిల్లిని పెంచుకుంటే స్కిజోఫ్రెనియా ముప్పు రెట్టింపు..! 

ఇది కూడా చదవండి..ఎలాంటి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి హానికరం..?

ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.