ఆక్యుపంక్చర్ చికిత్సలో మందులు లేకుండా మధుమేహం నయం అవుతుందా..?
సాక్షి లైఫ్ : మధుమేహం తగ్గిందని చెప్పడానికి ఆక్యుపంక్చర్‌కు మద్దతు ఇచ్చే శాస్త్రీయ అధ్యయనాలు లేదా ఆధారాలు ఏమైనా ఉన్నాయా? డయాబెటిక్ రోగులకు ఆక్యుపంక్చర్ ఏ నిర్దిష్ట ప్రయోజనాలను అందిస్తుంది? ఆక్యుపంక్చర్ అంటే ఏమిటి..? అది ఎలా పని చేస్తుంది..? లైఫ్ స్టైల్ కారణంగా ఎలాంటి వ్యాధులు వస్తాయి..? మధుమేహం చికిత్స కోసం సాధారణంగా ఎన్ని ఆక్యుపంక్చర్ సెషన్‌లను సిఫార్సు చేస్తారు..? ఆక్యుపంక్చర్ ద్వారా ఏమేం రోగాలు తొందరగా నయమవుతాయి..?
ఇది కూడా చదవండి..డెంగ్యూ అలెర్ట్ : దోమలను నివారించడానికి ఎలాంటి చిట్కాలు పాటించాలి..?
ఇది కూడా చదవండి..అల్లోపతి, యునాని చికిత్సా విధానాల మధ్య ముఖ్యమైన తేడాలు ఏమిటి?
ఇది కూడా చదవండి..అధిక బరువును అదుపులో ఉంచడానికి కొన్ని చిట్కాలు ఇవిగో..
ఆక్యుపంక్చర్ చికిత్సలో మందులు లేకుండా మధుమేహం నయం అవుతుందా..? మధుమేహం కోసం ఆక్యుపంక్చర్‌తో ఎలాంటి దుష్ప్రభావాలు ఉన్నాయి..? న్యూరోపతి వంటి మధుమేహ సంబంధిత సమస్యలు ఆక్యుపంక్చర్ చికిత్సలో తగ్గుతాయా..? డయాబెటిస్ చికిత్స కోసం ఎలాంటి అర్హత కలిగిన ఆక్యుపంక్చర్ నిపుణుడిని ఎలా ఎంచుకోవాలి..?
డయాబెటీస్ టైప్ 1, టైప్ 2లకు ఆక్యుపంక్చర్ సురక్షితమేనా? సరైన ఫలితాల కోసం ఆక్యుపంక్చర్ చికిత్సతో పాటుగా ఎలాంటి జీవనశైలి మార్పులు చేయాలి? మధుమేహం కోసం ప్రత్యేకంగా ప్రభావవంతమైన నిర్దిష్ట ఆక్యుపంక్చర్ పాయింట్లు ఉన్నాయా..? రక్తంలో చక్కెర నియంత్రణ విషయంలో ఆక్యుపంక్చర్ ఎలా పనిచేస్తుంది..? మానసిక సమస్యలను తగ్గించడంలో ఆక్యుపంక్చర్ ఎలాంటి పాత్ర పోషిస్తుంది? అనే అంశాలకు సంబంధించి ప్రముఖ ఆక్యుపంచర్ నిపుణులు జక్కా శ్రీనివాస్ సాక్షి లైఫ్ కు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ విశేషాలు ఈ కింది వీడియోలో చూసి తెలుసుకోండి..
ఇది కూడా చదవండి..చేతులు కడుక్కునేటప్పుడు ఎలాంటి సబ్బు వాడాలి..?
ఇది కూడా చదవండి..న్యాచురల్ గా బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గాలంటే..ఏమి చేయాలి..?
ఇది కూడా చదవండి..మీ కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి 7 మార్గాలు
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
