పొద్దున్నే నీరు ఎక్కువ తాగడం వల్ల కాలక్రమేణా రోగనిరోధక శక్తి బలహీనపడుతుందా..?
సాక్షి లైఫ్ : ఉదయం ఎక్కువ నీరు తాగడం వల్ల హృదయ స్పందన రేటు, రక్తపోటు ఎలా ప్రభావితమవుతాయి? ఉదయం కొద్దికొద్దిగా నీరు తాగడం మంచిదా..? లేదా ఒకేసారి ఎక్కువ మొత్తంలో నీరు తాగడం మంచిదా? మూత్రపిండాల వ్యాధి లేదా గుండె సమస్యలు వంటి ఆరోగ్య సమస్యలు ఉంటే ఉదయం ఎక్కువగా నీరు తాగడం వల్ల కలిగే ప్రమాదాలు ఏమిటి?
ఇది కూడా చదవండి.. గుండె నొప్పిని ఎలా గుర్తించవచ్చు..?
ఇది కూడా చదవండి..చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రించే పనస పండు..
ఉదయం ఎక్కువ నీరు తాగడం వల్ల చేతులు లేదా కాళ్ళు వాపు వస్తాయా? పొద్దున్నే నీరు ఎక్కువగా తాగడం వల్ల ఆహారం నుంచి పోషకాల శోషణపై ప్రభావం చూపుతుందా? అనే అంశాలకు సంబంధించి ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డా. కృష్ణ మోహన్ సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..
ఇది కూడా చదవండి.. ప్రీమెన్ స్ట్రువల్ సిండ్రోమ్ వచ్చేముందు లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి.. శరీరంలో ప్లేట్‌లెట్స్ కౌంట్ ఎంత ఉండాలి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
