సాక్షి లైఫ్ : జుట్టు రాలిపోవడానికి ప్రధాన కారణాలు ఏమిటి..? రోజూ తలకు నూనె రాయడం వల్ల జుట్టు పెరుగుతుందా..? జుట్టు రాలిపోవడం తగ్గించడానికి ఏ ఆహారం తీసుకోవాలి..?అలొవెరా జుట్టుకు ఎలా ఉపయోగపడుతుంది..? ఉల్లిపాయ రసం నిజంగా జుట్టు పెరుగుదలకు సహాయపడుతుందా..? జుట్టు రాలిపోవడానికి స్ట్రెస్ ఎంతవరకు కారణం..? హెయిర్ ఫాల్ తగ్గించడానికి ఇంట్లో తయారు చేసే ప్యాక్స్ ఏవి..? వారానికి ఎన్ని సార్లు తలస్నానం చేయాలి..? కెమికల్ షాంపూలు జుట్టుకు హానికరమా..?PRP ట్రీట్మెంట్ అంటే ఏమిటి..? ఇది సేఫ్‌నా..?
హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించు కోవడం ద్వారా ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా..? జుట్టు రాలిపోవడాన్ని పూర్తిగా ఆపడం సాధ్యమా..? రోజూ ఏ విటమిన్స్ తీసుకుంటే జుట్టు బలంగా ఉంటుంది..? వ్యాయామం జుట్టు ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందా..?తక్కువ నిద్ర జుట్టు రాలిపోవడా నికి కారణమా..? హెయిర్ డ్రయ్యర్, స్ట్రైటెనర్ వాడటం వల్ల నష్టం ఎంత..?జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే ఏ అలవాట్లు మార్చాలి..?సహజంగా జుట్టు పెరగడానికి ఎలాంటి హోమ్ రెమెడీస్ ఉపయోగ పడతాయి..?
ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి..ఎందుకంటే..?
ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
కొబ్బరి నూనెతో జుట్టు పెరుగు తుందా..? ఎలా వాడాలి..? మెంతులు జుట్టు పెరుగుదలకు ఎలా ఉపయోగపడతాయి..? కరివేపాకు జుట్టు రాలిపోవడం తగ్గిస్తుందా..?ఎగ్ మాస్క్ హెయిర్ కు ఎంతవరకు ఉపయోగకరం..? జుట్టు దట్టంగా పెరగడానికి ఇంట్లో చేసే నేచురల్ ఆయిల్స్ ఏవి..?హెయిర్ లాస్ కు మెడికల్ ట్రీట్మెంట్స్ ఏవి అందుబాటులో ఉన్నాయి..? అనే అంశాలను గురించి ప్రముఖ వైద్యనిపుణులు డా.విక్రాంత్ సింగ్ ఠాకూర్ సాక్షి లైఫ్ కు అందించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?
ఇది కూడా చదవండి.. కొరియన్ డైట్ తో వేగంగా బరువు తగ్గడం ఎలా..?
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్‌లో ఎన్ని రకాలు ఉన్నాయి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com