Wisdom Teeth : జ్ఞాన దంతాలు వల్ల తలనొప్పి లేదా చెవి నొప్పి వస్తుందా..? 

షేర్ చేయండి:
Wisdom Teeth : జ్ఞాన దంతాలు వల్ల తలనొప్పి లేదా చెవి నొప్పి వస్తుందా..? 

సాక్షి లైఫ్ : జ్ఞాన దంతం తొలగించకుండా మందులతో నయం చేయచ్చా..? పన్ను తీసిన తర్వాత జ్వరంలా అనిపించడం సాధారణమేనా..? పళ్ల ఆరోగ్యం కోసం ఎంతకాలానికి ఒకసారి డెంటిస్ట్‌ని కలవాలి..? జ్ఞాన దంతాలు (Wisdom Teeth) అంటే ఏమిటి..? పన్ను తీస్తే నిజంగా కంటి చూపు పోతుందా..? జ్ఞాన దంతాలను ఎందుకు తప్పనిసరిగా తొలగించాలి..? అన్ని జ్ఞాన దంతాలను తొలగించాల్సిన అవసరం ఉందా..? జ్ఞాన దంతాలు పెరిగేటప్పుడు ఎందుకు నొప్పి వస్తుంది..? జ్ఞాన దంతాలు వంకరగా పెరగడానికి కారణం ఏమిటి..? జ్ఞాన దంతాలు తొలగించకపోతే ఎలాంటి సమస్యలు వస్తాయి..?

పన్ను తొలగించే సమయంలో నొప్పి ఉంటుందా..?జ్ఞాన దంతం తీసిన తర్వాత తినకూడని ఆహారాలు ఏమిటి..? పన్ను తీసిన తర్వాత ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఎంతవరకు ఉంటుంది..? జ్ఞాన దంతం తొలగింపు ఖర్చు ఎంత ఉంటుంది..? జ్ఞాన దంతం తీసే సర్జరీ సేఫ్‌నా..? జ్ఞాన దంతం తీసేటప్పుడు ఎక్స్-రే అవసరమా..? పళ్ల మధ్య ఇరుకుగా ఆహారం ఇరుక్కుపోవడం జ్ఞాన దంతాల వల్లనా..? పన్ను తీసిన తర్వాత వెంటనే మాట్లాడటం, పని చేయడం సేఫ్‌నా..? గర్భిణీలు జ్ఞాన దంతం తొలగించుకోవచ్చా..? పన్ను తీసిన తర్వాత పొగ త్రాగడం, గుట్కా వాడటం ప్రమాదకరమా..? డయాబెటిస్ ఉన్నవారు పన్ను తొలగించుకోవచ్చా..?

పళ్లలో చిన్న నొప్పిని నిర్లక్ష్యం చేస్తే పెద్ద సమస్య అవుతుందా..? పన్ను తీసిన తర్వాత ఎంతకాలంలో మామూలు అవుతుంది..? పన్ను తీసిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి..? జ్ఞాన దంతాల సమస్యలు ఎవరికి ఎక్కువగా వస్తాయి..?

 

ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..? 

ఇది కూడా చదవండి..New Guidelines : శరీరానికి అవసరమయ్యే నీటి పరిమాణంలో కొత్త మార్గదర్శకాలు..

ఇది కూడా చదవండి..ఎలాంటి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి హానికరం..?

 

పళ్ల ఆరోగ్యం కాపాడుకోవడానికి పాటించాల్సిన ముఖ్యమైన చిట్కాలు ఏమిటి..? పన్ను తీసిన తర్వాత రక్తస్రావం ఎంతసేపు సాధారణంగా ఉంటుంది..? పన్ను తీసిన తర్వాత వాపు తగ్గడానికి ఏమి చేయాలి..? పళ్లను తొలగించడం వల్ల నరాలకు ఎలాంటి ప్రభావం పడుతుంది..? అనే అంశాలను గురించి ప్రముఖ డెంటిస్ట్ డా. హరి దేవరాయ సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..  

 

ఇది కూడా చదవండి..హార్ట్ ఎటాక్ తర్వాత తొలి 60 నిమిషాలు ఎందుకంత కీలకం..?

ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..

ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..

ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..? 

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.