హార్మోనల్ రీప్లేస్ మెంట్ థెరపీ (హెచ్ఆర్టి) అంటే ఏమిటి..? మెనూపాజ్ విషయంలో ఇది ఎలా పని చేస్తుంది?
సాక్షి లైఫ్ : హార్మోనల్ రీప్లేస్ మెంట్ థెరపీని ప్రారంభించడానికి , ఆపడానికి మార్గదర్శకాలు ఏమిటి? గుండె ఆరోగ్యం, ఎముక సాంద్రతతో సహా దీర్ఘకాలిక ఆరోగ్యాన్నిహార్మోనల్ రీప్లేస్ మెంట్ థెరపీ ఎలా ప్రభావితం చేస్తుంది..?మెనూ పాజ్ లక్షణాలకు హార్మోనల్ రీప్లేస్ మెంట్ థెరపీని ఇతర చికిత్సలతో కలిపి ఉపయోగించవచ్చా..? హార్మోనల్ రీప్లేస్ మెంట్ థెరపీతో పాటు మెనోపాజ్ నిర్వహణలో జీవనశైలి, ఆహారం ఎలాంటి పాత్ర పోషిస్తాయి..? హార్మోనల్ రీప్లేస్ మెంట్ థెరపీని ప్రారంభించే ముందు ఎలాంటి జాగ్రత్తలు అవసరం..? స్త్రీలలో హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ ఎలాంటప్పుడు చేస్తారు..? మహిళల్లో వచ్చే ఇన్ఫెక్షన్లకు ప్రధాన కారణాలు..?
ఇది కూడా చదవండి.. క్రానిక్ సైనసిటిస్ కు అక్యూట్ సైనసిటిస్ తేడా ఏంటి..?
ఇది కూడా చదవండి.. నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..?
ఇది కూడా చదవండి.. జన్యుపరమైన సమస్యలను ఏవిధంగా అధిగమించాలంటే..?
రుతుక్రమం ఆగిన మహిళలకు అందుబాటులో ఉన్న వివిధ రకాల హార్మోనల్ రీప్లేస్ మెంట్ థెరపీలు ఏమిటి? మెనోపాజ్ సమయంలో హెచ్‌ఆర్‌టిని ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలు? హార్మోనల్ రీప్లేస్ మెంట్ థెరపీతో దుష్ప్రభావాలు..?హార్మోనల్ రీప్లేస్ మెంట్ థెరపీ సరైన ఎంపిక కాదా అని ఎలా గుర్తించాలి..? హార్మోనల్ రీప్లేస్ మెంట్ థెరపీ సరిపోకపోతే రుతుక్రమం ఆగిన లక్షణాలను నిర్వహించడానికి ప్రత్యామ్నాయ చికిత్సలు ఏమిటి..? మెనోపాజ్ సమయంలో హార్మోనల్ రీప్లేస్ మెంట్ థెరపీని ఎంతకాలం ఉపయోగించాలి? అనే అంశాలను గురించి ప్రముఖ గైనకాలజిస్ట్ డా.వసుంధర సాక్షి లైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి.
ఇది కూడా చదవండి.. వయస్సుతో సంబంధం లేకుండా అందరూ పాటించ గలిగే సాధారణ ఆరోగ్య సూత్రాలు..
ఇది కూడా చదవండి.. లివర్ డ్యామేజ్ అయితే ఏం జరుగుతుంది..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
