Food Packaging Labels : ఫుడ్ ప్యాకింగ్ వెనుక ఉన్న లేబుల్ పై ఈ అంశాలను గమనిస్తున్నారా..? 

షేర్ చేయండి:
Food Packaging Labels : ఫుడ్ ప్యాకింగ్ వెనుక ఉన్న లేబుల్ పై ఈ అంశాలను గమనిస్తున్నారా..? 

సాక్షి లైఫ్ : మనం తీసుకునే ఆహారం కేవలం ఆకలిని తీర్చడానికి మాత్రమే కాదు, అది మన కణాలను నిర్మించే ఇంధనం. చెడు ఇంధనం పోస్తే యంత్రం (శరీరం) త్వరగా పాడవుతుంది. మనం తినే ఆహారంలో పోషకాలు (Nutrients) ఉంటున్నాయా లేక కేవలం కేలరీలు (Calories) మాత్రమే ఉంటున్నాయా? అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్స్ (బిస్కెట్లు, చిప్స్, కూల్ డ్రింక్స్) మన మెదడును, జీర్ణక్రియను ఎలా ప్రభావితం చేస్తున్నాయి? పండ్లు, కూరగాయల సాగులో వాడుతున్న పురుగుల మందులు (Pesticides) మన శరీరంలోకి ఎంతవరకు చేరుతున్నాయి? చిన్న వయసులోనే డయాబెటిస్, బీపీ వంటి సమస్యలు రావడానికి మన ఆహారపు అలవాట్లే ప్రధాన కారణమా?

 

ఇది కూడా చదవండి.. ఫ్యాటీ లివర్ ఏ ఏ అవయవాలపై ప్రభావం చూపుతుంది..?

ఇది కూడా చదవండి.. టీ లో ఎన్నిరకాల వెరైటీలున్నాయో తెలుసా..? 

ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?

 

ప్యాక్ చేసిన ఆహార పదార్ధాలలో ఉండే ప్రిజర్వేటివ్స్ (Preservatives) క్యాన్సర్ వంటి వ్యాధులకు దారితీస్తున్నాయా? మనం తినే ఆహారం మన మానసిక ఆరోగ్యం (Mental Health),ఒత్తిడిపై ఎలాంటి ప్రభావం చూపుతోంది? రుచి కోసం వాడే కృత్రిమ రంగులు (Artificial Colors)చక్కెర (Sugar) మనకు వ్యసనంగా మారుతున్నాయా? పూర్వీకులు తిన్న చిరుధాన్యాల (Millets) కంటే

 

ప్రస్తుతం మనం తింటున్న పాలిష్ చేసిన బియ్యం, మైదా మనల్ని బలహీనపరుస్తున్నాయా? లోకల్‌గా పండే ఆహారానికి మనం ప్రాధాన్యత ఇస్తున్నామా? ఆహారాన్ని మందులా తింటామా లేక భవిష్యత్తులో మందులనే ఆహారంలా తింటామా? అనే అంశాలను గురించి ప్రముఖ పోషకాహార నిపుణులు డా. ఖాదర్ వలి సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి.. 

 

ఇది కూడా చదవండి..కిడ్నీలు పనిచేయడం లేదని ఎలా తెలుసుకోవాలి..?

 ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?

ఇది కూడా చదవండి..మంచి కొలెస్ట్రాల్ ను పెంచే దానిమ్మ.. 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.