Risk of Cancer : అధిక బరువు క్యాన్సర్‌కు కారణమవుతుందా..?
సాక్షి లైఫ్ : వయసు పెరిగేకొద్దీ క్యాన్సర్ రిస్క్ ఎందుకు పెరుగుతుంది? సన్ ఎక్స్‌పోజర్ వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా? రెగ్యులర్ హెల్త్ చెకప్స్ క్యాన్సర్‌ను ఎలా తగ్గిస్తాయి? టెన్షన్, స్ట్రెస్ క్యాన్సర్‌కు కారణమ వుతాయా? పిల్లల్లో క్యాన్సర్‌ను ముందే గుర్తించే లక్షణాలు ఏమిటి? క్యాన్సర్ నివారణకు వ్యాక్సిన్లు ఎంతవరకు ఉపయోగపడతాయి? క్యాన్సర్ ప్రమాదాన్ని ఎలా తగ్గించుకోవచ్చు?
ఇది కూడా చదవండి..కిడ్నీలు పనిచేయడం లేదని ఎలా తెలుసుకోవాలి..?
ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
ఇది కూడా చదవండి.. ఫ్యాటీ లివర్ ఏ ఏ అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
రోజువారీ జీవనశైలిలో ఏ మార్పులు క్యాన్సర్‌ను దూరం చేస్తాయి? ఆహారంతో క్యాన్సర్‌ను నివారించడం సాధ్యమా? ఏ అలవాట్లు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి? వ్యాయామం క్యాన్సర్‌ను తగ్గించడంలో ఎలా సహాయ పడుతుంది? క్యాన్సర్ నుంచి రక్షణకు వైద్యుల సూచనలు ఏమిటి? పొగతాగడం మానితే క్యాన్సర్ రిస్క్ ఎంతవరకు తగ్గుతుంది?కుటుంబ చరిత్ర ఉంటే క్యాన్సర్‌ను ఎలా ముందే అడ్డుకోవాలి? క్యాన్సర్‌ను నివారించడానికి ఉత్తమ మార్గాలు ఏమిటి..? అనే అంశాలను గురించి ప్రముఖ ఆంకాలజిస్ట్ డా.రాజేష్ రాజ్ సక్సేనా సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..
ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
